తాజావార్తలు
జూలై 18 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, వ్యాపారంలో శుభవార్తలు! మీ రాశికి ఇలా..

జూలై 18 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, వ్యాపారంలో శుభవార్తలు! మీ రాశికి ఇలా..

దిన ఫలాలు (జూలై 18, 2026): మేష రాశి వారికి ఉద్యోగం జీవితంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. అయినప్పటికీ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి ఆదాయ ప్రయత్నాలు మరింత పుంజుకుంటాయి. వ్యాపారం పురోగతి చెందుతుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా…

Read More
పార్టీల కోసం బోట్‌ నుంచి పవర్‌‌హౌస్..! బోట్‌ స్టోన్ 1000 స్పెషాలిటీస్ ఇవే

పార్టీల కోసం బోట్‌ నుంచి పవర్‌‌హౌస్..! బోట్‌ స్టోన్ 1000 స్పెషాలిటీస్ ఇవే

మీరు ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకోవాలన్నా లేదా అవుట్‌డోర్ ట్రిప్స్‌కి వెళ్లాలన్నా ముందుగా గుర్తొచ్చేది మంచి సౌండ్ సిస్టమ్. ఆ కోవకు చెందినదే బోట్ స్టోన్ 1000. 14W డ్యూయల్ స్పీకర్స్, IPX5 వాటర్ రెసిస్టెన్స్, 10 గంటల నాన్‌స్టాప్ మ్యూజిక్ బ్యాకప్‌తో వస్తున్న ఈ పవర్‌హౌస్ స్పీకర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? దీని కనెక్టివిటీ ఆప్షన్లు, డిజైన్ విశేషాలను తెలుసుకుందాం. డిజైన్ & బిల్డ్ క్వాలిటీ బోట్ స్టోన్ 1000 తన బోల్డ్ మరియు రఫ్…

Read More
స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ 100% ఫుల్ చేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు

స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ 100% ఫుల్ చేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు

ప్రస్తుత స్మార్ట్‌ఫోన్లలో ఉండే లిథియం-అయాన్ బ్యాటరీలు ఒక నిర్దిష్టమైన వోల్టేజ్ పరిధిలో మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తాయి. బ్యాటరీని 100 శాతం నింపడం వల్ల లోపలి నిర్మాణాలపై ఒత్తిడి పెరిగి అది త్వరగా పాడవుతుంది. అందుకే, బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడటానికి 20-80 రూల్‌ను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఈ రూల్ ఏంటి? ఫోన్ బ్యాటరీని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం పాటించాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం. లిథియం-అయాన్ బ్యాటరీల స్వభావం నేటి స్మార్ట్‌ఫోన్లలో వాడుతున్న లిథియం-అయాన్ (Li-ion) బ్యాటరీలు ఒక…

Read More
Jani Master: ఫెడరేషన్ నోటీసులపై స్పందించిన జానీ మాస్టర్.. టాలీవుడ్ నిర్మాతలకు సంచలన లేఖ

Jani Master: ఫెడరేషన్ నోటీసులపై స్పందించిన జానీ మాస్టర్.. టాలీవుడ్ నిర్మాతలకు సంచలన లేఖ

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఫెడరేషన్ నియమ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలపై ఆయనకు ఈ నోటీసులు పంపింది. తాజాగా ఈ షోకాజ్ నోటీసులపై జానీ మాస్టర్ స్పందించాడు. ఈ మేరకు తెలుగు సినిమా నిర్మాతలకు రిక్వెస్ట్ చేస్తూ ఒక లేఖను విడుదల చేశారు. ‘నా పేరు SK.జానిబాష (ప్రముఖ కొరియోగ్రాఫర్‌, మాజీ…

Read More
Earthquake: మెక్సికోను వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ.. భయాందోళనల్లో జనం!

Earthquake: మెక్సికోను వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ.. భయాందోళనల్లో జనం!

శుక్రవారం (జూలై 17) దక్షిణ మెక్సికో పసిఫిక్ తీరంలో గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలో 7.3 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావం మెక్సికో సిటీతో పాటు గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్ వరకు విస్తరించింది. ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు ఎలాంటి భారీ ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం నమోదుకాలేదని మెక్సికో, గ్వాటెమాలా అధికారులు తెలిపారు. అయితే పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అమెరికా భూగర్భ శాస్త్ర…

Read More
Pallaburusu: ‘లెనిన్’ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి మరో సినిమా.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్ పోస్టర్

Pallaburusu: ‘లెనిన్’ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి మరో సినిమా.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్ పోస్టర్

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న చిత్రం ‘పళ్ళ బురుసు’ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. తెలుగు సంస్కృతి, ప్రాంతీయతను ప్రతిబింబించే ఈ చిత్రం వినోదభరితమైన కామెడీ-డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో…

Read More
Viral Video: అమ్మాయి ముందు పవర్ సేవ్ మోడ్.. అబ్బాయి ముందు టర్బో మోడ్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!

Viral Video: అమ్మాయి ముందు పవర్ సేవ్ మోడ్.. అబ్బాయి ముందు టర్బో మోడ్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!

సోషల్ మీడియాలో ప్రతి రోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వినోదాన్ని పంచితే, మరికొన్ని తమలోని చిన్న ట్విస్ట్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం అలాంటి ఓ సరదా వీడియో ఎక్స్ సహా ఇతర సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతోంది. ఒక కిక్‌ బాక్సింగ్ ట్రైనింగ్ సెంటర్‌లో జరిగిన ఈ సంఘటన నెటిజన్లను విపరీతంగా నవ్విస్తోంది. ముఖ్యంగా వీడియో చివర్లో కనిపించిన ట్విస్ట్‌పై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. వైరల్ వీడియోలో ఓ…

Read More
Hyderabad: మహిళా హాస్టళ్లు, పీజీలకు కొత్త రూల్స్.. రిజిస్ట్రేషన్ లేకపోతే అంతే సంగతులు..!

Hyderabad: మహిళా హాస్టళ్లు, పీజీలకు కొత్త రూల్స్.. రిజిస్ట్రేషన్ లేకపోతే అంతే సంగతులు..!

హైదరాబాద్ మహానగరంలో ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం వచ్చి మహిళా హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ (PG) వసతి గృహాల్లో నివసిస్తున్న మహిళలు, విద్యార్థినుల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు హైదరాబాద్ నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (HCSC), యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థల సహకారంతో ‘ప్రాజెక్ట్ సేఫ్ స్టే’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ‘సురక్ష నివాస్ 1.0’ మార్గదర్శకాలను…

Read More
Biyyam Appadalu: ఎండతో పనిలేదు.. నోట్లో వేస్తే కరిగిపోయే బియ్యం అప్పడాలు!

Biyyam Appadalu: ఎండతో పనిలేదు.. నోట్లో వేస్తే కరిగిపోయే బియ్యం అప్పడాలు!

ఈ సరికొత్త చిట్కాలను పాటిస్తే ఎండతో కూడా పని లేకుండా, ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద కూడా అప్పడాలను ఎంతో పర్ఫెక్ట్ గా సిద్ధం చేసుకోవచ్చు. ఇవి ఒక సంవత్సరం పాటు ఎంతో ఫ్రెష్ గా నిల్వ ఉంటాయి. ఈ కమ్మటి బియ్యం అప్పడాల తయారీ కోసం మనం మొదటగా రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి. ఇందుకోసం మీరు ఇంట్లో వాడుకునే సాధారణ సోనా మసూరి బియ్యం లేదా రేషన్ బియ్యాన్ని అయినా సరే వాడుకోవచ్చు. ముందుగా…

Read More
లెజెండరీ క్రికెటర్ కన్నుమూత

లెజెండరీ క్రికెటర్ కన్నుమూత

చరిత్రలోనే అత్యంత గొప్ప క్రికెటర్‌గా వెస్టిండీస్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్, తన 90వ పుట్టినరోజు జరుపుకోవడానికి కేవలం రెండు వారాల ముందు, 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read More