తాజావార్తలు
Vastu Tips: అద్దె ఇంట్లో తరచూ సమస్యలేనా? ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే అదృష్టం మారుతుందట!

Vastu Tips: అద్దె ఇంట్లో తరచూ సమస్యలేనా? ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే అదృష్టం మారుతుందట!

Simple Vastu Tips for Rented Homes Telugu: అద్దె ఇంటిని ఎంచుకోవడం చాలా మందికి సవాలుతో కూడుకున్న పని. చాలాసార్లు మన అభిరుచులకు, అవసరాలకు పూర్తిగా సరిపోయే ఇల్లు దొరకకపోవచ్చు. కొత్త ఇంట్లోకి వెళ్లిన తర్వాత కూడా మానసిక ప్రశాంతత లేకపోవడం, పనుల్లో ఆటంకాలు ఎదురుకావడం లేదా ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉన్నట్లుగా అనిపించడం వంటి అనుభవాలు కొందరికి కలుగుతాయి. అద్దె ఇంట్లో పెద్దగా నిర్మాణ మార్పులు చేయడం సాధ్యం కాకపోయినా, కొన్ని సులభమైన వాస్తు…

Read More
Naga Chaitanya: అన్నా.. వదినకు ఏ చీర తీసుకున్నారు? నాగ చైతన్య ఆసక్తికర సమాధానం.. వీడియో ఇదిగో

Naga Chaitanya: అన్నా.. వదినకు ఏ చీర తీసుకున్నారు? నాగ చైతన్య ఆసక్తికర సమాధానం.. వీడియో ఇదిగో

ప్రస్తుతం టాలీవుడ్ లో ది బెస్ట్ అండ్ రొమాంటిక్ కపుల్ అంటే నాగార్జున-శోభిత ధూళిపాళ్ల జంటే అని చెప్పవచ్చు. 2024లో వివాహ బంధంలోకి అడుగు పెట్టిన వీరు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్నారు. అటు ప్రొఫెషనల్ లైఫ్ లోనూ, ఇటు పర్సనల్ లైఫ్ లోనూ ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ఓ వైపు హీరోగా అక్కినేని నాగార్జున వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు. మరోవైపు శోభిత కూడా అప్పుడప్పుడు వెండితెరపై కనిపిస్తోంది. తాజాగా ఈ లవ్లీ కపుల్…

Read More
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ బంధాలన్నీ బూటకమే.. బయటకొచ్చాక ఎవరూ పలకరించరు.. జబర్దస్త్ నటి కామెంట్స్ వైరల్

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ బంధాలన్నీ బూటకమే.. బయటకొచ్చాక ఎవరూ పలకరించరు.. జబర్దస్త్ నటి కామెంట్స్ వైరల్

బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచేందుకు బిబిగ్ బాస్ మళ్లీవస్తున్నాడు. ల్యాండ్ మార్క్ పదో సీజన్ కోసం ఈసారి మరిన్ని హంగులుతో రెడీ అవుతున్నాడు. ప్రస్తుతమున్న సమచారం ప్రకారం ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ పదో సీజన్ ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ ల్యాండ్ మార్క్ సీజన్ కు సంబంధించి వరుసగా ప్రోమోలు రిలీజవుతున్నాయి. అలాగే…

Read More
FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు మెస్సీకి షాక్.. గోల్డెన్ బూట్ రేసులో వెనక్కి నెట్టిన ఎంబాప్పే

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు మెస్సీకి షాక్.. గోల్డెన్ బూట్ రేసులో వెనక్కి నెట్టిన ఎంబాప్పే

FIFA World Cup 2026 : ఫిఫా ప్రపంచకప్ 2026లో నేడు స్పెయిన్, ఇంగ్లాండ్ మధ్య అత్యంత ప్రతిష్టాత్మకమైన టైటిల్ పోరు జరగబోతోంది. అయితే ఈ గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందే అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీకి ఒక గట్టి షాక్ తగిలింది. ఈ టోర్నమెంట్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి ఇచ్చే ప్రతిష్టాత్మక గోల్డెన్ బూట్ రేసులో మెస్సీ రెండో స్థానానికి పడిపోయాడు. ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాప్పే మూడో స్థానం…

Read More
ఇది కదా సక్సెస్ అంటే.. జస్ట్ 23 ఏళ్లకే రూ.20కోట్లు కంపెనీ.. హైదరాబాద్‌ కుర్రాడి విజయగాథ!

ఇది కదా సక్సెస్ అంటే.. జస్ట్ 23 ఏళ్లకే రూ.20కోట్లు కంపెనీ.. హైదరాబాద్‌ కుర్రాడి విజయగాథ!

జస్ట్ 23 ఏళ్లకే కంపెనీ స్టార్ట్ చేసి.. ఏడాదిన్నరలోనే రూ. 20 కోట్ల టర్నోవర్ సాధించి చరిత్ర సృష్టించాడు హైదరాబాద్‌ నగరానికి చెందిన గోపిశెట్టి సాయితేజ. వోక్సెన్ (Woxsen) యూనివర్సిటీ నుంచి బీబీఏ పట్టా పొందాడు సాయితేజ. చదువు పూర్తయిన తర్వాత అందరిలా ఉద్యోగాల వేట కొనసాగించకుండా.. సరికొత్తగా ఆలోచించాడు. వ్యవసాయ రంగానికి తోడ్పడేలా ఓ స్టార్టప్ కంపెనీని ప్రారంభించాలనుకున్నాడు. ఆ ఆలోచనకు పదును పెట్టిన సాయితేజ, 2025లో ‘లూమినారా లెగసీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే అగ్రి…

Read More
రూ.3 కోట్ల స్కాలర్‌షిప్‌కి ఎంపికైన ఏకైక విద్యార్ధిని.. 18 ఏళ్ల ఈ అమ్మాయి కథ మీకు చెప్పాలి!

రూ.3 కోట్ల స్కాలర్‌షిప్‌కి ఎంపికైన ఏకైక విద్యార్ధిని.. 18 ఏళ్ల ఈ అమ్మాయి కథ మీకు చెప్పాలి!

బీహార్ రాష్ట్రంలోని సివాన్‌కు చెందిన 18 ఏళ్ల విద్యార్థిని శ్రేయా కౌశిక్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే లింకన్ స్కాలర్‌షిప్‌కు ఎంపింకైంది. ఈ ఏడాది లింకన్ స్కాలర్‌షిప్ పొందిన ఏకైక భారతీయురాలిగా శ్రేయా కౌశిక్ నిలిచింది. సుమారు రూ.3 కోట్ల విలువైన ఈ స్కాలర్‌షిప్ ద్వారా ఆమె అమెరికాలోని సెంటర్ కాలేజీలో నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ విద్యను పూర్తిగా ఉచితంగా అభ్యసించనుంది. లింకన్ స్కాలర్‌షిప్ అంటే ఏమిటి? అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్…

Read More
7100mAh బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్.. పూర్తి వివరాలు ఇవే

7100mAh బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్.. పూర్తి వివరాలు ఇవే

అత్యాధునిక AI ఫీచర్లు, 2K 144Hz డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ మార్కెట్లోకి వచ్చింది. జూలై 20 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్న ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్, గూగుల్ జెమినీ వంటి ఎన్నో AI టూల్స్‌తో రానుంది. కేవలం రూ. 54,999 ప్రారంభ ధరతో వస్తున్న ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్, మల్టీటాస్కింగ్, ఫోటోగ్రఫీలో ఎలాంటి అనుభవాన్ని అందిస్తుందో తెలుసుకుందాం! అసాధారణ పనితీరు ఈ ఫోన్‌లో 3nm స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5…

Read More
మీ శరీరం ఇచ్చే ఈ సంకేతాల గురించి తెలుసా..? లైట్ తీసుకుంటే లైఫ్ రిస్క్‌లో పడ్డట్టే..

మీ శరీరం ఇచ్చే ఈ సంకేతాల గురించి తెలుసా..? లైట్ తీసుకుంటే లైఫ్ రిస్క్‌లో పడ్డట్టే..

మారుతున్న జీవనశైలి, ఒత్తిడి కారణంగా ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు సర్వసాధారణంగా మారాయి. అయితే మన శరీరంలో కలిగే కొన్ని ఆకస్మిక, అసాధారణ మార్పులను మనం ఎప్పుడూ సాధారణమైనవిగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. శరీరం ఇచ్చే కొన్ని ముందస్తు హెచ్చరికలు తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులకు సంకేతాలు కావచ్చు. ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిన ఆ ముఖ్యమైన లక్షణాలు ఏంటో అందరూ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఛాతీ నొప్పి – శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మీకు ఛాతీ…

Read More
చరణ్‌ సినిమా కోసం సుకుమార్ మాస్టర్ ప్లాన్..! మెగా పవర్‌‌స్టార్ సినిమాలో స్టార్ హీరోయిన్?

చరణ్‌ సినిమా కోసం సుకుమార్ మాస్టర్ ప్లాన్..! మెగా పవర్‌‌స్టార్ సినిమాలో స్టార్ హీరోయిన్?

రామ్ చరణ్ ఇటీవల నటించిన పెద్ది సినిమా భారీ వసూళ్లతో సక్సెస్ అందుకుంది. దీంతో సుకుమార్ డైరెక్షన్‌లో రానున్న చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలో కథను మలుపు తిప్పే ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం చిత్ర యూనిట్ స్టార్ హీరోయిన్‌ను సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. భారీ అంచనాలు చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. గతంలో టాలీవుడ్‌ను షేక్ చేసిన ‘రంగస్థలం’ కాంబో రామ్ చరణ్, సుకుమార్ మళ్లీ…

Read More
ఉద్యోగం కోసం వెళ్లి ఉచ్చులో చిక్కింది..! ఒమన్‌లో హైదరాబాద్ మహిళ నరకయాతన!

ఉద్యోగం కోసం వెళ్లి ఉచ్చులో చిక్కింది..! ఒమన్‌లో హైదరాబాద్ మహిళ నరకయాతన!

కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆశతో విదేశాలకు వెళ్లిన ఓ మహిళకు సరియైన ఉద్యోగం దక్కలేదు.. బదులుగా వేధింపులు, దోపిడీ, ఆకలి మాత్రమే మిగిలాయి. హైదరాబాద్‌కు చెందిన షబ్నం బేగం ఒమన్‌లో ఎదుర్కొన్న దారుణ పరిస్థితులు ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఆమెను స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్‌కు చెందిన షబ్నం బేగం అనే మహిళ ఉద్యోగం పేరుతో ఒమన్‌కు వెళ్లింది. స్థానిక రిక్రూట్‌మెంట్ ఏజెంట్ నెలకు 200 ఒమానీ రియాల్స్ జీతంతో ఇంటి…

Read More