ఓపెనర్లుగా అభిషేక్, వైభవ్.. మిడిల్‌లో మరో డేంజరస్ ప్లేయర్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..!
ఆదిలోనే వరుస పరాజయాలతో డీలా పడిన భారత జట్టు ఇప్పుడు సరికొత్త వ్యూహాలతో జింబాబ్వేతో తలపడేందుకు సిద్ధమైంది. గురువారం హరారే వేదికగా జరగనున్న తొలి టీ20 మ్యాచ్ కోసం భారత తుది జట్టును సిద్ధం చేశారు. సిరీస్ విజయం సాధించడమే లక్ష్యంగా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో యువ సంచలనాలు, విధ్వంసకర ఆటగాళ్లతో కూడిన సరికొత్త జట్టు మైదానంలోకి అడుగుపెట్టబోతోంది. పరాజయాల పరంపరకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యం..! ఇటీవల ముగిసిన ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో భారత జట్టు వరుసగా…
