Jabardasth Naresh : ఆ ఇద్దరి సీక్రెట్స్ నాకు మొత్తం తెలుసు.. ఎలాంటివాళ్లంటే.. జబర్దస్త్ నరేష్..
జబర్దస్త్ నరేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనపై ఉన్న కమర్షియల్ అనే ముద్ర, పరిశ్రమలోని స్నేహాలు, వివాదాల గురించి బహిరంగంగా మాట్లాడారు. ముఖ్యంగా బుల్లెట్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలు, ఆది, భాస్కర్‌లకు ఇచ్చిన స్వీట్ వార్నింగ్ ఈ చర్చలో ప్రధానాంశంగా నిలిచింది. నరేష్‌ను “కమర్షియల్” అని వర్ణించిన బుల్లెట్ భాస్కర్ వ్యాఖ్యలపై నరేష్ స్పష్టత ఇచ్చారు. “నరేష్‌ను పిలిస్తే డబ్బులు లేకుండా రాడు. ఇంట్లో ఎవరైనా చనిపోయినా పెట్రోల్ డబ్బులు ఇస్తేనే వస్తానంటాడు” అని భాస్కర్ సరదాగా…
