గుట్టలాంటి పొట్టను కూడా కరిగించే ఓట్స్ గంజి.. ఎలా చేయాలి అంటే?
ఓట్స్ గంజి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : ఓట్స్, జీలకర్ర, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొత్తిమీర, పూదీనా, మరియాల పొడి, కాచిన పాలు. తయారీ విధానం : ఓట్స్ గంజి తయారు చేయడానికి ముందుగా ఓట్స్ తీసుకొని వేయించుకోవాలి. మంచిగా పచ్చి వాసన పోయేలా వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అన్నీ వేసి మంచిగా పోపు పెట్టుకోవాలి….
