IPL 2026: ఇకపై ‘గర్ల్‌ఫ్రెండ్స్’కు నో ఎంట్రీ.. ప్లేయర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ..!
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) ప్రస్తుత సీజన్‌లో కొందరు అగ్రశ్రేణి క్రికెటర్లు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి టీమ్ హోటళ్లలో ఉండటం, మ్యాచ్ సంబంధిత కార్యకలాపాల్లో వారు తరచూ కనిపించడం చర్చనీయాంశమైంది. దీనిపై బీసీసీఐ అధికారులు స్పందిస్తూ, ఆటగాళ్ల ప్రైవసీని గౌరవిస్తామని, అయితే ఆట నైతికతను, భద్రతను పణంగా పెట్టలేమని స్పష్టం చేశారు. ఐపీఎల్ ఫ్రాంచైజీల నిర్వహణలో ఉన్నప్పటికీ, బోర్డు నిబంధనలే అంతిమమని వారు గుర్తు చేస్తున్నారు. గర్ల్‌ఫ్రెండ్స్ బసపై ఆంక్షలు ఎందుకు? తాజా…
