Hyderabad: 12 ఏళ్ల బాలిక మిస్సింగ్.. పోలీసులు గాలింపు జరుపుతుండగా..
హైదరాబాద్ నగరంలో ఓ మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ బాలిక కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై బాలిక తండ్రి రఫీక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. 12 ఏళ్ల నజియా అనే బాలిక మిస్సింగ్ అయినట్లు నమోదు చేసి, లుక్‌అవుట్ నోటీసు జారీ చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇదే సమయంలో కీలక…
