ఉక్కపోతతో ఇబ్బందా? ఏసీ లాంటి గాలినిచ్చే బుల్లి కూల్ ఫ్యాన్ ఉందని తెలుసా
నడివేసవిలో ప్రయాణాలు చేసే వారికి ఈ మినీ కూల్ ఫ్యాన్ ఒక చల్లని నేస్తంలా పనిచేస్తుంది. మెడలో వేలాడదీసుకునే వీలుండటం వల్ల చేతులతో పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అత్యాధునిక సాంకేతికత, శక్తిమంతమైన బ్యాటరీతో రూపొందిన ఈ ఫ్యాన్ వేసవి తాపాన్ని ఎలా దూరం చేస్తుందో, ఇందులో ఉన్న ప్రత్యేక ఫీచర్లు ఏమిటో చూద్దాం. అత్యాధునిక సాంకేతికత ఈ డైసన్ హష్‌జెట్ మినీ కూల్ ఫ్యాన్ కేవలం 212 గ్రాముల బరువుతో ఎంతో తేలికగా ఉంటుంది. దీనిని…
