దిన ఫలాలు మే 8: ఈ రాశుల వారికి ఉద్యోగంలో జాక్‌పాట్.. మీ రాశికి ఇలా..
దిన ఫలాలు (మే 8, 2026): మేష రాశి వారు ఇంట్లో శుభకార్యం తలపెడతారు. కుటుంబ సభ్యులంతా కలుసుకునే అవకాశం ఉంది. వృషభ రాశి ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)…
