Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ నుంచి కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు!
Indian Railways: దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ – అనకాపల్లి స్టేషన్ల మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టింది. రైలు నంబర్ 17043/17044 తో ఈ సేవలు క్రమం తప్పకుండా అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు. ఇది కూడా చదవండి: Multibagger: అదృష్టం అంటే ఇదేనేమో.. రూ.లక్షకు రూ.14 లక్షలు.. ఇన్వెస్టర్లకు పండగే! రైలు వివరాలు, నడిచే రోజులు ఈ రైలు సర్వీసులు ఈ…
