ఈ వస్తువులు ఎవరికీ గిఫ్ట్‌గా ఇవ్వకండి.. పెద్ద సమస్యలు రావచ్చు!
సందర్భం ఏదైనా మనకు మన ప్రేమను వ్యక్తపరచడానికి, కృతజ్ఞత చూపించడానికి బహుమతులు ఒక మంచి మార్గం. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, పుట్టినరోజులు వంటి సందర్భాల్లో మనకు నచ్చినవి లేదా ఉపయోగపడే వస్తువులు ఇచ్చి ఆనందాన్ని పంచుకుంటాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను బహుమతిగా ఇవ్వడం మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వస్తువులు ఇచ్చితే ఆర్థిక సమస్యలు, సంబంధాల్లో అపార్థాలు వచ్చే అవకాశం ఉందని విశ్వాసం ఉంది. చాలామందికి ఈ విషయంపై అవగాహన ఉండదు. కానీ కొన్ని…
