పోస్ట్ చూడగానే వ్యూస్ వస్తాయనుకుంటే.. పోలీసులొచ్చారు
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని, వ్యూస్, లైక్స్ కోసం చాలామంది రకరకాల వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో కొందరి ధోరణి శ్రుతి మించుతోంది. ఫాలోవర్లను సంపాదించుకోవడం కోసం, లైక్‌ల కోసం ఇష్టారీతిన వీడియోలు రూపొందిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు చేసిన పోస్ట్ చూసి పరుగెత్తుకెళ్లిన పోలీసులకు ఊహించని సీన్ ఎదురైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యూస్, లైక్స్ కోసం ‘ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అంటూ ఫేక్ వీడియో పోస్ట్ చేసిన ఓ యువకుడిపై కామారెడ్డి పట్టణ…
