తాజావార్తలు
KKR vs GT IPL 2026 Result: బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించిన కేకేఆర్.. పోరాడి ఓడిన గుజరాత్ టైటాన్స్‌

KKR vs GT IPL 2026 Result: బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించిన కేకేఆర్.. పోరాడి ఓడిన గుజరాత్ టైటాన్స్‌

Kolkata Knight Riders vs Gujarat Titans, IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన 60వ ఉత్కంఠభరిత పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 29 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కోల్‌కతా తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఫిన్ అలెన్, అంగక్రిష్ రఘువంశీ, కామెరాన్ గ్రీన్ అర్ధ సెంచరీలు సాధించి KKRకు భారీ విజయాన్ని అందించారు. గుజరాత్ టైటాన్స్ తరఫున ముగ్గురు బ్యాట్స్‌మెన్లు…

Read More
ఆయువు గట్టిదైతే.. మహావృక్షం కూలినా మృత్యుంజయులు అవుతారు! చావును గెలిచి వచ్చిన మహిళ!

ఆయువు గట్టిదైతే.. మహావృక్షం కూలినా మృత్యుంజయులు అవుతారు! చావును గెలిచి వచ్చిన మహిళ!

ఆయువు గట్టిదైతే చావు అంచుల్లోకి వెళ్లినా ప్రాణాలు దక్కుతాయంటారు. వరంగల్ జిల్లాలో జరిగిన ఒక విచిత్ర ప్రమాదం సరిగ్గా ఈ మాటను నిజం చేసింది. విధి ఎంత బలీయమైనదో, ఒక్కోసారి అదృష్టం కూడా అంతే బలంగా ప్రాణాలను కాపాడుతుందని ఈ ఘటన నిరూపించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక పేషెంట్‌ను ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్‌పై, ఎలాంటి గాలివాన లేకపోయినా అకస్మాత్తుగా ఒక భారీ వృక్షం కూలిపడింది. చూసేవారంతా ఒక్కసారిగా గుండె గుభేల్‌మనేలా చేసిన ఈ విచిత్ర సంఘటన…

Read More
మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి కొత్తగా ఎంటర్‌ అయ్యారా? ఈ తప్పులు చేయకండి!

మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి కొత్తగా ఎంటర్‌ అయ్యారా? ఈ తప్పులు చేయకండి!

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే కొత్త మదుపరులు మార్కెట్ అస్థిరతను ఎదుర్కొనే సమయంలో తరచూ భావోద్వేగ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల మార్కెట్లలో చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గుల నేపథ్యంలో ముఖ్యంగా మొదటిసారి పెట్టుబడులు ప్రారంభించిన వారిలో ఆందోళన పెరుగుతోంది. ఒక నెలలో పెట్టుబడుల విలువ పెరిగితే ఉత్సాహంగా కనిపించే మదుపరులు, తదుపరి నెలలో మార్కెట్ పడిపోతే SIPలను నిలిపివేయడం, ఫండ్లను మార్చడం లేదా పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వంటి చర్యలకు దిగుతున్నారు. అయితే ఇదే దీర్ఘకాలిక రాబడులను…

Read More
పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెక్ట్స్ టార్గెట్ ఏంటి? సీఎం కుర్చీ మీద ఆశపడుతున్నారా?

పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెక్ట్స్ టార్గెట్ ఏంటి? సీఎం కుర్చీ మీద ఆశపడుతున్నారా?

టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌కు ఇచ్చిన ‘క్రాస్‌ఫైర్’ ఇంటర్వ్యూలో తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టారు. రాజకీయాల్లో తన తదుపరి లక్ష్యం, సీఎం కుర్చీపై ఆశల గురించి వస్తున్న ప్రచారాలను ఆయన సున్నితంగా తిప్పికొట్టారు. మంత్రివర్గంలో స్థానాలపై స్పందిస్తూ, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనేది సీఎం, హైకమాండ్ ఇష్టమని స్పష్టం చేశారు. రేవంత్ సర్కార్‌లో నెంబర్ 2 స్థానం డిప్యూటీ సీఎందేనని, తమ కేబినెట్‌లో డమ్మీలు ఎవరూ లేరని, ప్రతి…

Read More
500లకు పైగా సినిమాలు.. కాస్ట్లీ కార్లలో తిరిగిన కమెడియన్.. చివరకు పిల్లలకు తిండిపెట్టలేక..

500లకు పైగా సినిమాలు.. కాస్ట్లీ కార్లలో తిరిగిన కమెడియన్.. చివరకు పిల్లలకు తిండిపెట్టలేక..

100 పైగా చిత్రాల్లో హాస్యనటుడిగా, 400 చిత్రాలకు పైగా సహాయ పాత్రలలో నటించి, తెలుగు సినిమా హాస్యానికి ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన నటుడు వళ్ళూరి బాలకృష్ణ. ఆయన నిజ జీవితం అనేక మలుపులతో నిండి ఉంది. ఏలూరులోని ఒక చిన్న గ్రామంలో 1925లో జన్మించిన ఆయన, చిన్నతనం నుంచి బక్క పలుచటి ఆకారం కారణంగా స్నేహితుల ఆటపట్టించేవాడు. ఐదవ తరగతితో చదువును ఆపేసి, నాటకరంగంలోకి ప్రవేశించి తన దేహాన్ని హాస్యానికి ఆయుధంగా మలచుకున్నారు. నేల మీద…

Read More
ప్రతినెలా రూ.9,250 ఇన్‌కమ్..! అదిరిపోయే స్కీమ్ తెచ్చిన కేంద్ర ప్రభుత్వం

ప్రతినెలా రూ.9,250 ఇన్‌కమ్..! అదిరిపోయే స్కీమ్ తెచ్చిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వ రక్షణతో నడిచే పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) ద్వారా ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెల స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. ఈ పథకం కాలపరిమితి ఐదేళ్లు ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 7.4 శాతం వడ్డీని అందిస్తోంది. మార్కెట్ హెచ్చుతగ్గులతో ఈ వడ్డీ రేటుకు ఎటువంటి సంబంధం ఉండదు. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రతి 100 రూపాయలకు ఏడాదికి రూ.7.40 వడ్డీ వస్తుంది. ఈ వార్షిక వడ్డీని…

Read More
బంగారం పెరుగుతుందా? తగ్గుతుందా? భవిష్యవాణి మూలికలో ఏమున్నదంటే?

బంగారం పెరుగుతుందా? తగ్గుతుందా? భవిష్యవాణి మూలికలో ఏమున్నదంటే?

కలియుగం గురించిన భవిష్యవాణిలు ఉన్నాయి. ఇందులో ఉన్నవి చాలా వరకు నిజం అయ్యాయని ఇప్పటికే నిరూపితమైన విషయం తెలిసిందే. అయితే సంత్ అచ్చుతానంద దాస్ రచించిన భవిష్య మూలికలో 2026కు సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయంట. అవి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి షాక్‌కు గురి చేస్తున్నాయని చెబుతున్నారు పండితులు. కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం. 2026లో యుద్ధాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా ప్రకృతి విపత్తులు, ఆర్థిక సంక్షోభం, అవాంఛనీయ…

Read More
ఆధునిక యుగంలోనూ అమానుషం! పది నెలలుగా పగ.. 43 కుటుంబాలకు నరకప్రాయం!

ఆధునిక యుగంలోనూ అమానుషం! పది నెలలుగా పగ.. 43 కుటుంబాలకు నరకప్రాయం!

శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న ఆధునిక యుగంలోనూ.. ఇంకా కొన్ని గ్రామాల్లో సామాజిక బహిష్కరణలు కొనసాగడం నాగరిక సమాజానికే మాయని మచ్చగా మారుతోంది. తాజాగా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం, పోలేకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని తోటపేట గ్రామంలో ఇటువంటి అమానుష ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన 43 కుటుంబాలను గ్రామ పెద్దలు గత పది నెలలుగా వెలివేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఊరిలోని కిరాణా కొట్లలో వీరికి సరుకులు…

Read More
Viral Video: అబ్బా ఏం ఐడియా బ్రో.. పావురాలను తరిమికొట్టే సూపర్ మిషన్.. ఎలా పనిచేస్తుందంటే?

Viral Video: అబ్బా ఏం ఐడియా బ్రో.. పావురాలను తరిమికొట్టే సూపర్ మిషన్.. ఎలా పనిచేస్తుందంటే?

నగరాల్లో ఉండే అపార్ట్‌మెంట్స్‌లో పావురాలు అనేది పెద్ద సమస్య.. ఇవి ఇళ్ల బాల్కనీల్లో పదే పదే గూళ్లు పెడుతూ, దుస్తులను మురికి చేస్తూ జనాలను విసిగిస్తూ ఉంటాయి. ఇలానే వీటితో విసిగిపోయిన ఓ యువకుడు వాటికి ఎలాంటి హాని చేయకుండా, ఈజీగా వాటిని తరిమికొట్టేందుకు సరికొత్త పరికరాన్ని కనిపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను ‘ఓం పటేల్’ అనే ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ పరికరాన్ని తయారు చేసిన…

Read More
Electric Scooters: ఆకట్టుకునే రేంజ్ కలిగిన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..!

Electric Scooters: ఆకట్టుకునే రేంజ్ కలిగిన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..!

సుమారు రూ.1.07 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన టీవీఎస్ ఐక్యూబ్, నగరాల్లో క్రమంగా ఒక సాధారణ వాహనంగా మారింది. ఇది ఇప్పుడు అపార్ట్‌మెంట్ పార్కింగ్ స్థలాల్లో, ఆఫీసు బేస్‌మెంట్‌లలో సర్వసాధారణంగా కనిపిస్తుంది. రోజువారీ ఉపయోగం కోసం రూపొందించారు. సౌకర్యవంతమైన సీటును, విశాలమైన స్టోరేజ్ స్థలాన్ని అందిస్తుంది. ట్రాఫిక్‌లో ప్రయాణించడానికి సులభంగా, నమ్మదగినదిగా ఉంటుంది.

Read More