తాజావార్తలు
సమ్మర్‌లో పాలు త్వరగా పాడవుతున్నాయా?.. జస్ట్ ఈ టిప్స్ పాటిస్తే చాలు.. రోజంతా ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు!

సమ్మర్‌లో పాలు త్వరగా పాడవుతున్నాయా?.. జస్ట్ ఈ టిప్స్ పాటిస్తే చాలు.. రోజంతా ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు!

సరైన టైంలో మరిగించడం: చాలా మంది మార్కెట్ నుంచి పాలు తెచ్చిన తర్వాత కాసేపు అలానే ఉంచి తర్వాత కాగబెడతారు.కానీ వేసవిలో ఇలా చేయడం తప్పు.. మీరు షాప్‌ నుంచి తెచ్చిన వెంటనే పాలను కాగబెట్టండి. ఎందుకంటే మీరే షాప్‌ నుంచి తెచ్చే మార్గంలోనే ఉష్ణోగ్రతల వల్ల దానిలో ఉండే బ్యాక్టీరియా వృద్ధి చెందవచ్చు. కాబట్టి వేసవిలో, పాలను రోజుకు రెండుసార్లు, ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి మరిగించడం ఉత్తమం. శుభ్రమైన పాత్రలలో మరిగించడం: కొన్ని సార్లు…

Read More
ఇక్కడ ప్రజలు వందేళ్లు బతుకుతారు! లైఫ్‌ స్టైల్ తెలిస్తే తప్పకుండా షాకవ్వాల్సిందే

ఇక్కడ ప్రజలు వందేళ్లు బతుకుతారు! లైఫ్‌ స్టైల్ తెలిస్తే తప్పకుండా షాకవ్వాల్సిందే

ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితం గడపాలని, నూరేళ్లు హాయిగా బతకాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే అటువంటి జీవనశైలి కోసం కోట్లు ఖర్చు చేయాల్సిన పనిలేదు, విలాసవంతమైన భవనాలు అవసరం లేదు. కేవలం ప్రకృతితో మమేకమై, కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా గడుపుతూ, నిదానంగా సాగే జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటే చాలని గ్రీస్‌లోని ఇకారియా ద్వీప ప్రజలు నిరూపిస్తున్నారు. ప్రపంచంలోని ఐదు ‘బ్లూ జోన్ల’లో ఒకటిగా నిలిచిన ఈ ప్రాంతంలో ప్రతి ముగ్గురిలో ఒకరు 90 ఏళ్లకు…

Read More
కొత్త CNG, పెట్రోల్ ఆటోల రిజిస్ట్రేషన్ బంద్! ఇకపై కేవలం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకే పర్మిషన్!

కొత్త CNG, పెట్రోల్ ఆటోల రిజిస్ట్రేషన్ బంద్! ఇకపై కేవలం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకే పర్మిషన్!

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం అనేది దశాబ్దాలుగా ఒక తీరని సమస్య. ప్రతి శీతాకాలంలోనూ ఇక్కడి ప్రజలు విషపూరిత పొగమంచుతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. అయితే, ఈ గాలి నాణ్యతను మెరుగుపరచడానికి వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) ఇప్పుడు మూడు అత్యంత కఠినమైన, కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. మీరు ఢిల్లీ లేదా దాని పరిసర నగరాల్లో నివసిస్తుంటే, ఈ కొత్త నిబంధనలు మీ రోజువారీ ప్రయాణం నుండి వాణిజ్య మార్కెట్ వరకు ప్రతిదాన్నీ పూర్తిగా మార్చబోతున్నాయి. సాధారణంగా…

Read More
LSG vs CSK IPL 2026 Result: ఏడు వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం.. చెన్నై ప్లేఆఫ్ ఆశలకు గండి!

LSG vs CSK IPL 2026 Result: ఏడు వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం.. చెన్నై ప్లేఆఫ్ ఆశలకు గండి!

Lucknow Super Giants vs Chennai Super Kings Result, IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ టోర్నమెంట్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. లీగ్‌లో భాగంగా జరిగిన 59వ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో లక్నో ఈ సీజన్‌లో తమ నాలుగో విజయాన్ని నమోదు చేసుకోగా, చెన్నై సూపర్ కింగ్స్‌కు…

Read More
సాయంత్రం 6గంటలకే వెళ్తున్నారా? పని కంటే ఆఫీస్‌లో ఉండే టైమ్‌కే ఇంపార్టెన్సా..!

సాయంత్రం 6గంటలకే వెళ్తున్నారా? పని కంటే ఆఫీస్‌లో ఉండే టైమ్‌కే ఇంపార్టెన్సా..!

నిష్ఠా త్రిపాఠి తన పోస్ట్‌లో పేర్కొన్న అంశాలు సగటు ఉద్యోగి వేదనను ప్రతిబింబిస్తున్నాయి. “భారతదేశంలో సాయంత్రం 6 గంటలకు ఆఫీస్ నుండి బయలుదేరాలంటే ఏదో తెలియని అపరాధ భావం వెంటాడుతుంది. పగలు 7 గంటలకే ఆఫీసుకి వచ్చి, వారం మొత్తం కష్టపడి పని ముగించినా.. సకాలంలో లాగ్-ఆఫ్ చేస్తే చాలు, పక్కన ఉన్న వారు ‘ఈ రోజు హాఫ్ డేనా?’ అంటూ వెటకారపు వ్యాఖ్యలు చేస్తారు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పనితీరు కంటే ఆఫీసులో…

Read More
ప్లాస్టిక్ భూతానికి చెక్ పెట్టేయచ్చా? ఇది తెలిస్తే కాలుష్యానికి కాలం చెల్లినట్టే అనిపిస్తుంది

ప్లాస్టిక్ భూతానికి చెక్ పెట్టేయచ్చా? ఇది తెలిస్తే కాలుష్యానికి కాలం చెల్లినట్టే అనిపిస్తుంది

సాధారణంగా ప్లాస్టిక్ వస్తువులు దృఢంగా ఉండటానికి కారణం వాటిలోని పాలిమర్ గొలుసులు. ఇవి ప్రకృతి సిద్ధంగా విచ్ఛిన్నం కావు. కానీ చైనా పరిశోధకులు ‘బాసిల్లస్ సబ్‌టిలిస్’ అనే ప్రత్యేక బ్యాక్టీరియా బీజాంశాలను ప్లాస్టిక్ తయారీలో జత చేస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువును ఉపయోగించినంత కాలం ఈ బ్యాక్టీరియా నిద్రాణ స్థితిలో ఉంటుంది. అంటే, మనం ఆ వస్తువును వాడుతున్నప్పుడు అది ఎటువంటి ప్రభావం చూపదు. కానీ ఎప్పుడైతే ఆ ప్లాస్టిక్ వాడకం ముగిసిపోతుందో, అప్పుడు దానిని నిర్వీర్యం చేసే…

Read More
Soya Kurma: చపాతీ, పూరీల్లోకి అదిరిపోయే సోయా కుర్మా.. రెస్టారెంట్ స్టైల్ రుచితో ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

Soya Kurma: చపాతీ, పూరీల్లోకి అదిరిపోయే సోయా కుర్మా.. రెస్టారెంట్ స్టైల్ రుచితో ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

సాధారణంగా మనం హోటళ్లు లేదా రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు రకరకాల కూరగాయలతో చేసిన వెజ్ కుర్మా, లేదా చికెన్ కుర్మా, మటన్ కుర్మా, ఎగ్ కుర్మా వంటి మాంసాహార వంటకాలను రుచి చూస్తూ ఉంటాం. వీటిని చపాతీ, పూరీ, రోటీ లేదా నెయ్యి అన్నం (ఘీ రైస్) వంటి వాటితో కలిపి తింటే ఆ రుచే వేరు. అయితే, మీరు ఎప్పుడైనా ‘సోయాబీన్ కుర్మా’ను ప్రయత్నించారా? చాలా మంది ఇళ్లలో సోయాబీన్స్ (మీల్ మేకర్) తో కేవలం ఫ్రై,…

Read More
IPL 2026: ఆ టీమిండియా ప్లేయర్‌ను నిషేధించండి: ఐసీసీని డిమాండ్ చేసిన మాజీ దిగ్గజం..!

IPL 2026: ఆ టీమిండియా ప్లేయర్‌ను నిషేధించండి: ఐసీసీని డిమాండ్ చేసిన మాజీ దిగ్గజం..!

Arshdeep Singh Controversy: ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌కు ముందు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఒక చిన్న వీడియో క్లిప్‌లో అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మను ఉద్దేశించి “ఓయ్ అంధేరే (చీకటివాడా), సన్‌స్క్రీన్ రాసుకున్నావా?” అని అనడం వినిపించింది. తిలక్ వర్మ చర్మ రంగును ఎగతాళి చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఒక అంతర్జాతీయ స్థాయి ఆటగాడు…

Read More
ఆ హీరో కాలర్ పట్టుకున్న నాగార్జున.. కట్ చేస్తే బ్యానర్లు చించి, కటౌట్‌కు నిప్పు పెట్టిన ఫ్యాన్స్

ఆ హీరో కాలర్ పట్టుకున్న నాగార్జున.. కట్ చేస్తే బ్యానర్లు చించి, కటౌట్‌కు నిప్పు పెట్టిన ఫ్యాన్స్

1993లో విడుదలైన వారసుడు చిత్రం టాలీవుడ్‌లో ఒక ప్రత్యేక అధ్యాయం అనే చెప్పాలి. కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ కృష్ణల కలయికలో వచ్చిన ఈ మల్టీస్టారర్ మూవీ, అనౌన్స్ అయినప్పటి నుంచీ విడుదలైన తర్వాత వరకు అనేక ఆసక్తికర విశేషాలు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. 1993లో భారీ హిట్ సాధించిన ఈ చిత్రానికి ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. చిన్న, మీడియం హీరోలతో హిట్‌లు అందిస్తున్న ఈవివి, పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమాలు చేయాలనుకుంటున్న సమయంలో,…

Read More
ఉద్యమ కేసీఆర్‌తో సమస్య లేదు.. సీఎం కేసీఆర్‌తోనే వచ్చింది.. సంచలన నిజాలు బయటపెట్టిన కవిత

ఉద్యమ కేసీఆర్‌తో సమస్య లేదు.. సీఎం కేసీఆర్‌తోనే వచ్చింది.. సంచలన నిజాలు బయటపెట్టిన కవిత

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మార్పు కోసం “తెలంగాణ రక్షణ సేన” పార్టీని స్థాపించానని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు, కఠిన పరిస్థితులు చూశాకే తనలో ఈ మార్పు వచ్చిందన్నారు. గత ప్రభుత్వంలో గానీ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గానీ రైతులకు న్యాయం జరగలేదని.. కేవలం ‘ధరణి’ పేరును ‘భూమాత’గా మార్చారు తప్ప, ఆట మారలేదని విమర్శించారు….

Read More