తాజావార్తలు
Udaya Bhanu: చెప్పాపెట్టకుండా ఆ షో నుంచి తీసేశారు.. వాళ్లకి కృతజ్ణతే లేదు

Udaya Bhanu: చెప్పాపెట్టకుండా ఆ షో నుంచి తీసేశారు.. వాళ్లకి కృతజ్ణతే లేదు

ఆ తర్వాత ‘కొండవీటి సింహాసనం’, ‘ఖైదీ బ్రదర్స్’, ‘శ్రావణమాసం’ వంటి పలు చిత్రాల్లో నటించారు. కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లోనూ కనిపించి మెప్పించారు. సినిమాల కంటే ఉదయభానుకు టెలివిజన్ రంగమే లైఫ్ ఇచ్చింది. వన్‌మెన్ షో లాగా అప్పట్లో ఈమె యాంకరింగ్‌తో టీవీ షోలను నడిపించేవారు. ఈటీవీలో వచ్చిన హృదయాంజలి షో ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘ఫ్యామిలీ సర్కస్’, ‘ఢీ’ (డ్యాన్స్ షో), ‘జాక్‌పాట్’, ‘సాహసం చేయరా డింభకా’ వంటి ఎన్నో సూపర్…

Read More
పాతకాలం నాటి కమ్మని గోగుపూల గుడ్ల పులుసు.. ఎవ్వరికి తెలియని అరుదైన కూర ఇదే

పాతకాలం నాటి కమ్మని గోగుపూల గుడ్ల పులుసు.. ఎవ్వరికి తెలియని అరుదైన కూర ఇదే

గోగుపూల గుడ్ల పులుసు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు గోగుపూలు, 4 గుడ్లు, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి, 7 వెల్లుల్లి రెబ్బలు , ఒక టేబుల్ స్పూన్ కారం , అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అర కప్పు నూనె , అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కొత్తిమీరను తీసుకోవాలి.

Read More
పాము కుబుసం ఎందుకు విడుస్తుంది.. దాన్ని ముట్టుకుంటే ప్రమాదమా.. ?

పాము కుబుసం ఎందుకు విడుస్తుంది.. దాన్ని ముట్టుకుంటే ప్రమాదమా.. ?

పాములు కుబుసం విసర్జించడం అనేది వాటి జీవన చక్రంలో ఒక అనివార్యమైన, అద్భుతమైన ప్రక్రియ. దీనిని మౌల్టింగ్ లేదా ఎగ్డైసిస్ అని పిలుస్తారు. ఇది కేవలం పాముల్లోనే కాకుండా, అనేక బహుకణ జీవులలో కనిపించే ఒక సాధారణ విషయం. పాములు పెరుగుతున్నప్పుడు, వాటి చర్మంలోని కణాలు మనుషుల కణాల వలె విస్తరించవు. అందువల్ల, పాత చర్మ కణాలు (ఎపిథీలియల్ సెల్స్) చనిపోయి, పై పొరగా ఏర్పడతాయి. ఈ పొర కింద కొత్త, ఆరోగ్యకరమైన చర్మం అభివృద్ధి చెందుతుంది….

Read More
కొంచమైనా బుద్దుందా.. ఇలాంటివేనా అడిగేది..? ఇచ్చిపడేసిన ప్రభాస్ హీరోయిన్

కొంచమైనా బుద్దుందా.. ఇలాంటివేనా అడిగేది..? ఇచ్చిపడేసిన ప్రభాస్ హీరోయిన్

అందాల భామ మాళవికా మోహనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. మొన్నటివరకు తమిళ్ సినిమాల్లో అలరించిన ఈ చిన్నది ఇటీవలే తెలుగు ఆడియన్స్ ను పలకరించింది. తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది మాళవికా మోహనన్. అంతే కాదు అక్కడ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్, ధనుష్, దళపతి విజయ్,…

Read More
TS EAPCET 2026 Results: మరికాసేసట్లో ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డౌరెక్ట్‌ లింక్‌ ఇదే

TS EAPCET 2026 Results: మరికాసేసట్లో ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డౌరెక్ట్‌ లింక్‌ ఇదే

హైదరాబాద్‌, మే 17: తెలంగాణ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్ష (టీజీ ఈఏపీసెట్‌ 2026) ఫలితాలు ఈ రోజు (మే 17) విడుదల కానున్నాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు జేఎన్టీయూ హైదరాబాద్‌ వేదికగా ఈ ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటన వెలువరించింది. ప్రభుత్వ సలహాదారు కంచెర్ల కేశవ రావ్‌ చేతుల మీదగా ఈ ఫలితాలు వెల్లడించనున్నా. టీజీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి. ఈఏపీసెట్‌ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు…

Read More
టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ టోర్నీలో హై వోల్టేజ్ పోరు.. రౌండ్ 2 సమరంలో ఐటీ దిగ్గజాల హోరాహోరీ!

టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ టోర్నీలో హై వోల్టేజ్ పోరు.. రౌండ్ 2 సమరంలో ఐటీ దిగ్గజాల హోరాహోరీ!

TV9 Corporate Badminton Tournament: కార్పొరేట్ ఉద్యోగుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ప్రతి మ్యాచ్ ఒక యుద్ధాన్ని తలపించింది. కేవలం గెలవాలనే పట్టుదలే కాకుండా, తమ సంస్థ కీర్తిని నిలబెట్టాలనే కసి ఆటగాళ్ల ప్రతి షాట్‌లోనూ స్పష్టంగా కనిపించింది. ఆఫీసు డెస్క్‌లకే పరిమితమయ్యే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, మేనేజర్లు కోర్టులో ప్రదర్శించిన వేగం, చురుకుదనం ప్రేక్షకులను సైతం అబ్బురపరిచాయి. గెలుపోటములను పక్కనబెట్టి అద్భుతమైన క్రీడా స్ఫూర్తితో సాగిన ఈ మ్యాచ్‌లు టోర్నమెంట్…

Read More
15 ఏళ్ల వయస్సులోనే బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌లతో నటించింది.. ఒకే ఏడాది 14 సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్

15 ఏళ్ల వయస్సులోనే బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌లతో నటించింది.. ఒకే ఏడాది 14 సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్

అందాల భామ మాలశ్రీ గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఆమె నటించిన సినిమాలకు ప్రేక్షకులు పోటెత్తేవారు. తెలుగులో 15 ఏళ్ల వయస్సులోనే బాలయ్యబాబు, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర తారలతో ప్రేమఖైదీ, బావ బావమరిది, సాహసవీరుడు సాగరకన్య లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో సహా 20కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అయితే తెలుగు కంటే కన్నడ చిత్రసీమలో ఆమెకు తిరుగులేని స్టార్ డమ్ లభించింది. కన్నడ కంఠీరవ రాజ్…

Read More
అబ్రకదబ్ర.. అద్భుతమైన డ్రింక్.. ఉదయాన్నే ఒక్క గ్లాస్ తాగితే ఏ రోగమైనా ఇట్టె పరార్..

అబ్రకదబ్ర.. అద్భుతమైన డ్రింక్.. ఉదయాన్నే ఒక్క గ్లాస్ తాగితే ఏ రోగమైనా ఇట్టె పరార్..

సోంపు గింజలను (ఫెనల్ సీడ్స్) తరచుగా జీర్ణక్రియకు సహాయపడే మౌత్ ఫ్రెషనర్‌గా మాత్రమే చూస్తారు. అయితే, ఈ గింజలు అద్భుతం.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. సోంపును ప్రతిరోజూ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడటమే కాకుండా, శరీరానికి ఎన్నో ఇతర అద్భుతాలు జరుగుతాయని పేర్కొంటున్నారు.. సోంపు గింజల్లో అధిక మొత్తంలో పీచు పదార్థం (ఫైబర్) ఉంటుంది. ఈ ఫైబర్ శరీరంలోకి వెళ్ళాక నీటిని పీల్చుకొని, జీర్ణరసాలతో కలిసి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది….

Read More
నెంబర్ ప్లేట్ మార్చి ‘స్మార్ట్’ అనుకున్నాడు.. సీసీ కెమెరాల ముందు బోల్తా పడ్డాడు..!

నెంబర్ ప్లేట్ మార్చి ‘స్మార్ట్’ అనుకున్నాడు.. సీసీ కెమెరాల ముందు బోల్తా పడ్డాడు..!

హైదరాబాద్‌లో నిబంధనలు పాటించినా ఓ మహిళకు ట్రాఫిక్ ఫైన్లు రావడం తీవ్ర కలకలం రేపింది. చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక భారీ నకిలీ నంబర్ ప్లేట్ మోసం వెలుగులోకి వచ్చింది. శేరిలింగంపల్లి మదీనగూడకు చెందిన కార్తిక జయ (23) అనే ప్రైవేట్ ఉద్యోగి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు తన కొత్త బైక్‌కు ఇంకా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కాకపోవడంతో, ఉన్న తాత్కాలిక నంబర్…

Read More
మరో ‘నిర్భయ’ లాంటి దారుణం.. ప్రేమ పేరిట వేధింపులు.. చివరకు ప్రాణాలు తీసేంత పగా?

మరో ‘నిర్భయ’ లాంటి దారుణం.. ప్రేమ పేరిట వేధింపులు.. చివరకు ప్రాణాలు తీసేంత పగా?

మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ప్రేమించలేదనే కక్షతో ఓ ఉన్మాది యువతిపై కత్తితో దాడి చేసి, గొంతుకోసి అత్యంత పాశవికంగా హతమార్చాడు. జడ్చర్లలో శనివారం జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. బాధితురాలు జడ్చర్లలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. గతంలో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్న సమయంలో నిందితుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అయితే, కొన్నాళ్లుగా అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో యువతి అతడిని దూరం పెట్టింది….

Read More