తాజావార్తలు
ఇదెక్కడి మేకోవర్ రా మావ..! సూర్య ఎత్తుకున్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..

ఇదెక్కడి మేకోవర్ రా మావ..! సూర్య ఎత్తుకున్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కెరీర్ మొదలు పెట్టి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసిన చాలా మంది ఇప్పుడు హీరోలు, హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ లు అదిరే మేకోవర్‌తో అవాక్ అయ్యేలా చేస్తున్నారు. ఏకంగా హీరో.. హీరోయిన్స్ రేస్‌లోకి వచ్చిస్తున్నారు. చాలా మంది ఇప్పుడు ఇలా స్టార్స్ గా మారారు. ఈ ట్రెండ్ ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. తేజ సజ్జా అలా వచ్చి…

Read More
Success Story: లక్షల జీతం ఇంజనీరింగ్‌ను వదిలి తన గ్రామానికి వచ్చాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు..!

Success Story: లక్షల జీతం ఇంజనీరింగ్‌ను వదిలి తన గ్రామానికి వచ్చాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు..!

Success Story: నేటి కాలంలో చదువు పూర్తికాగానే పట్టణాల్లో పెద్ద సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా చాలా మంది పెట్టుకుంటారు. కానీ, బీహార్‌కు చెందిన సంతోష్ కుమార్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. చేతిలో ఇంజనీరింగ్ డిగ్రీ, చేస్తున్న మంచి ఉద్యోగాన్ని వదిలేసి తన సొంత గ్రామానికి తిరిగి వచ్చి, పాడి పరిశ్రమలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇంజనీరింగ్ నుంచి డెయిరీ ఫార్మింగ్ వరకు: పాట్నా జిల్లా ధనేరువా బ్లాక్‌లోని బీర్ గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ బీటెక్…

Read More
Viral: సమాధి దగ్గర తవ్వకాలు జరిపాడు.. కొద్దిసేపటికే చేతిలో సంచితో బ్యాంక్‌కు.. ఓపెన్ చేయగా

Viral: సమాధి దగ్గర తవ్వకాలు జరిపాడు.. కొద్దిసేపటికే చేతిలో సంచితో బ్యాంక్‌కు.. ఓపెన్ చేయగా

మనం ఎన్నో అమానవీయ ఘటనల గురించి వింటుంటాం కానీ, ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన మాత్రం విన్న ప్రతీ ఒక్కరి కళ్ళలో నీళ్లు తెప్పిస్తుంది. చనిపోయిన తన సోదరి అకౌంట్లో ఉన్న కేవలం 19,300 రూపాయల కోసం, ఒక నిరుపేద ఆదివాసి వ్యక్తి ఆమె అస్థిపంజరాన్ని తవ్వి తీసి, మూడు కిలోమీటర్ల దూరం భుజాన మోసుకుని బ్యాంకుకు వెళ్ళాడంటే నమ్ముతారా? ఇది ఏదో సినిమా సీన్ కాదు, మన సమాజంలోని వ్యవస్థలు పేదల పట్ల…

Read More
Insta Help: మీకు పని మనుషులు కావాలా నాయనా? 10 నిమిషాల్లో మీ ఇంటికి.. ఈ యాప్స్‌తో మీ పనులన్నీ చిటికెలో..

Insta Help: మీకు పని మనుషులు కావాలా నాయనా? 10 నిమిషాల్లో మీ ఇంటికి.. ఈ యాప్స్‌తో మీ పనులన్నీ చిటికెలో..

Insta Help: కాలం మారింది..! ఒకప్పుడు ప్లంబర్ రావాలన్నా, ఇల్లు శుభ్రం చేసే మనిషి దొరకాలన్నా గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 10 నిమిషాల్లో కిరాణా సామాగ్రి ఇంటికి వస్తున్నట్టే, ‘ఇంటి సాయం’ (Home Help) కూడా మీ గుమ్మం వద్దకు వచ్చేస్తోంది. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఇప్పుడు ’10 నిమిషాల గృహ సేవలు’ ట్రెండింగ్‌గా మారాయి. కోటి దాటిన వినియోగదారులు: మోర్గాన్ స్టాన్లీ అధ్యయనం ప్రకారం.. భారతదేశంలో తక్షణ గృహ సేవల యాప్స్…

Read More
Gold Price Today: ఇదే మంచి ఛాన్స్.. మహిళలకు గుడ్‌న్యూస్‌..తులం బంగారం ధర ఎంతంటే..!

Gold Price Today: ఇదే మంచి ఛాన్స్.. మహిళలకు గుడ్‌న్యూస్‌..తులం బంగారం ధర ఎంతంటే..!

Gold, Silver Prices Today: ప్రస్తుతం దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో పరుగులు పెట్టిన రెండు లోహాల ధరలు.. ఇప్పుడు క్రమంగా దిగి వస్తున్నాయి. ధరలు తగ్గడం మహిళలకు కొంత ఉపశమనం కలిగించినట్లే. అయితే దేశీయ మార్కెట్లో గత మూడు రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఏప్రిల్‌ 28న కూడా స్వల్పంగా తగ్గాయి. గత వారం రోజులుగా భారీగా తగ్గిన ధరలు ఒక్కసారి మాత్రమే పెరిగాయి. అంటే ఇదే మంచి…

Read More
ONGC Scholarship 2026: నిరుపేద విద్యార్ధులకు యేటా రూ.48 వేలు పొందే ఛాన్స్.. ఈ స్కాలర్‌షిప్‌కు వెంటనే దరఖాస్తు చేయండి

ONGC Scholarship 2026: నిరుపేద విద్యార్ధులకు యేటా రూ.48 వేలు పొందే ఛాన్స్.. ఈ స్కాలర్‌షిప్‌కు వెంటనే దరఖాస్తు చేయండి

ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్‌లు ఎస్సీ, ఎస్టీలకు 1000, ఓబీసీలకు 500, జనరల్‌ అభ్యర్థులకు 500 చొప్పున స్కాలర్‌షిప్‌లను అందించనుంది. అలాగే అన్ని కేటగిరీల్లో 50 శాతం స్కాలర్‌షిప్పులు అమ్మాయిలకు కేటాయిస్తారు. ప్రస్తుతం సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులు చదువుతున్న విద్యార్ధులు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో మే 15, 2026వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఏదైనా విద్యాసంస్థలో ఫుల్‌టైమ్‌ బ్యాచిలర్‌ డిగ్రీ…

Read More
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్ పాటించండి..

ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్ పాటించండి..

గాలి ప్రసరణ: ఉల్లిపాయలు నిల్వ ఉండాలంటే వాటికి నిరంతరం గాలి తగలాలి. ఉల్లిపాయలు ప్లాస్టిక్ సంచులలో ఉంటే, వాటిలోని తేమ బయటకు పోలేక లోపలే పేరుకుపోతుంది. ఉల్లిపాయలను ప్లాస్టిక్ కవర్ల నుండి వెంటనే తీసివేయండి. గాలి ధారాళంగా ఆడే జాలి సంచులు, వెదురు బుట్టలు లేదా రంధ్రాలు ఉన్న ప్లాస్టిక్ ట్రేలలో ఉంచండి. గాలి తగులుతూ ఉంటే ఉల్లిపాయ తొక్క పొడిగా ఉండి, బ్యాక్టీరియా చేరకుండా కాపాడుతుంది. బంగాళాదుంపలు – ఉల్లిపాయలు: చాలా ఇళ్లలో స్థలం ఆదా…

Read More
ఎంతో గ్రాండ్‌గా స్టార్ట్ అయిన మెరుపు మూవీ 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా..?

ఎంతో గ్రాండ్‌గా స్టార్ట్ అయిన మెరుపు మూవీ 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా..?

‘మగధీర’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ హీరోగా పట్టాలెక్కిన ‘మెరుపు’ చిత్రం ఎందుకు ఆగిపోయిందో తెలుసా..? భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఎంతో అత్యుత్సాహంతో చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ ప్రాజెక్ట్ కేవలం 15 రోజుల చిత్రీకరణ తర్వాతే అటకెక్కింది. దీని వెనుక ప్రధానంగా రెండు కారణాలున్నాయి. అందులో మొదటిది సినిమా బడ్జెట్ ముందుగా అనుకున్న దానికంటే హద్దులు మీరడం కాగా.. రెండోది అప్పటివరకు తీసిన అవుట్ పుట్ మెగాస్టార్ చిరంజీవిని ఏమాత్రం మెప్పించలేకపోవడం….

Read More
Andhra Pradesh: ఏపీ మహిళలకు భారీ గుడ్ న్యూస్.. అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

Andhra Pradesh: ఏపీ మహిళలకు భారీ గుడ్ న్యూస్.. అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

ఏపీ మహిళా శిశు, సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. అంగన్వాడీల్లో 5 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. అంగన్వాడీల్లో ఉన్న 5 వేల హెల్పర్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సోమవారం పార్వతీపురంలో ఆమె పర్యటించారు. ఈ సందర్బంగా కీలక ప్రకటన చేశారు. మొదటి విడతలో 2,645 పోస్టులతో పాటు రెండో విడతలో మిగిలిన పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. అంగన్వాడీలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని,…

Read More
Virat Kohli: ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..

Virat Kohli: ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..

ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ పేరు సువర్ణాక్షరాలతో లిఖితమైంది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే 9000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. కోహ్లీ విధ్వంసానికి తోడు బౌలర్ల ధాటికి ఢిల్లీ కకావికలమైంది. ఫలితంగా ఆర్‌సీబీ 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీ 9000 పరుగుల మైలురాయికి కేవలం 11 పరుగుల దూరంలో ఉన్నాడు….

Read More