IPL 2026: నల్ల రిబ్బన్లతో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు .. ఆ విషాదమే కారణం..!
Punjab Kings Players Wearing Black Armbands vs Rajasthan Royals: పంజాబ్ కింగ్స్ జట్టులోని స్టార్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ మాతృమూర్తి సోమవారం (ఏప్రిల్ 27) కన్నుమూశారు. ఈ బాధాకరమైన వార్త విన్న వెంటనే ఒమర్జాయ్ తన స్వదేశమైన ఆఫ్ఘనిస్తాన్‌కు బయలుదేరాడు. తన సహచర ఆటగాడికి ఎదురైన ఈ కష్ట సమయంలో అండగా నిలవాలని నిర్ణయించుకున్న పంజాబ్ కింగ్స్ యాజమాన్యం, ఆటగాళ్లు, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నల్ల రిబ్బన్లు ధరించి తమ నివాళులర్పించారు….
