తాజావార్తలు
PBKS vs RR  : పంజాబ్ కింగ్స్ మొదటి ఓటమి.. మ్యాచ్ ఓటమికి కారణం వాళ్లేనట.. మొఖం మీదే చెప్పేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

PBKS vs RR : పంజాబ్ కింగ్స్ మొదటి ఓటమి.. మ్యాచ్ ఓటమికి కారణం వాళ్లేనట.. మొఖం మీదే చెప్పేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

PBKS vs RR : ఐపీఎల్ 2026లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్ విజయయాత్రకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. ఏప్రిల్ 28న జరిగిన హోరాహోరీ పోరులో రాజస్థాన్ రాయల్స్ చేతిలో పంజాబ్ ఓటమి చవిచూసింది. ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఇదే తొలి ఓటమి. సొంత గడ్డపై జరిగిన ఈ మ్యాచ్‌లో 222 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, దానిని కాపాడుకోవడంలో పంజాబ్ విఫలమైంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన జట్టు ఓటమికి గల…

Read More
AP CETs 2026 Hall Tickets: ప్రవేశ పరీక్షలకు వేళాయె.. ఈఏపీసెట్‌ సహా పలు పరీక్షల హాల్‌టికెట్లు విడుదల! డౌన్‌లోడ్ లింక్ ఇదే

AP CETs 2026 Hall Tickets: ప్రవేశ పరీక్షలకు వేళాయె.. ఈఏపీసెట్‌ సహా పలు పరీక్షల హాల్‌టికెట్లు విడుదల! డౌన్‌లోడ్ లింక్ ఇదే

అమరావతి, ఏప్రిల్‌ 29: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు మే నెల మొదటి వారం నుంచి వరుసగా జరగనున్నాయి. ఈ క్రమంలో ఆయా ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను…

Read More
అక్వేరియంలో చేపలు పెంచుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదంలో చేపలు

అక్వేరియంలో చేపలు పెంచుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదంలో చేపలు

వేడి పెరిగే కొద్దీ నీటిలోని ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయి, ఇది చేపల ప్రాణాలకే ముప్పు తెస్తుంది. అందుకే ఈ ఎండల నుంచి అక్వేరియంను, అందులోని చేపలను కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందే. నిపుణులు సూచిస్తున్న కొన్ని ముఖ్యమైన జాగ్రత్తల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నీటి మార్పిడి సాధారణంగా ఏ సీజన్‌లోనైనా అక్వేరియం నీళ్లను శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం, అయితే వేసవిలో నీళ్లు త్వరగా వేడెక్కుతాయి కాబట్టి తరచూ మార్చాలి. ఇక్కడ చాలామంది చేసే పెద్ద తప్పు…

Read More
Video: 6,6,6,6,6,4,4,4.. 16 బంతుల్లో పంజాబ్ ఇజ్జత్ తీసిన వైభవ్.. ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లోనూ తోపే..

Video: 6,6,6,6,6,4,4,4.. 16 బంతుల్లో పంజాబ్ ఇజ్జత్ తీసిన వైభవ్.. ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లోనూ తోపే..

Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్ (RR) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో జరుగుతోంది. పంజాబ్ కింగ్స్ జట్టు రాజస్థాన్‌కు 223 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రత్యుత్తరంగా, వైభవ్ మొదటి ఓవర్‌లో వరుసగా మూడు బౌండరీలు బాది తన ఉద్దేశ్యాన్ని చూపించాడు. అర్ష్‌దీప్ వేసిన మూడో బంతికి అతను ఒక భారీ సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత వరుసగా రెండు ఫోర్లు…

Read More
చెమట వాసనకు చెక్! ఇంట్లోనే మల్లె పూలతో మతిపోగొట్టే అత్తరు తయారు చేసుకోండిలా..

చెమట వాసనకు చెక్! ఇంట్లోనే మల్లె పూలతో మతిపోగొట్టే అత్తరు తయారు చేసుకోండిలా..

వేసవి కాలంలో చెమట వాసన పెద్ద సమస్యగా మారుతుంది. దీనికోసం మార్కెట్లో దొరికే ఖరీదైన పర్ఫ్యూమ్‌లను వాడుతుంటాం. కానీ, వాటిలో ఉండే రసాయనాలు చర్మానికి హాని కలిగించవచ్చు. ఎటువంటి రసాయనాలు లేకుండా, ఇంట్లోనే మల్లె పూలతో అద్భుతమైన పర్ఫ్యూమ్‌ను తయారు చేసుకోవచ్చు. మల్లె పూల సువాసన మనసుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా, రోజంతా మిమ్మల్ని తాజాగా ఉంచుతుంది. దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం.. మల్లెపూల పర్ఫ్యూమ్‌ తయారీ కోసం కావాల్సినవి.. తాజా…

Read More
Video: ఏం కొట్టుడు రా సామీ.. 6 సిక్స్‌లు, 4 ఫోర్లు.. 281 స్ట్రైక్ రేట్‌తో చెలరేగిన అయ్యర్ దోస్త్..

Video: ఏం కొట్టుడు రా సామీ.. 6 సిక్స్‌లు, 4 ఫోర్లు.. 281 స్ట్రైక్ రేట్‌తో చెలరేగిన అయ్యర్ దోస్త్..

Marcus Stoinis 62 Runs: ముంబై వేదికగా జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట పంజాబ్ కింగ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ప్రారంభంలోనే పంజాబ్ ఓపెనర్లు దూకుడుగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మధ్యలో కొన్ని వికెట్లు కోల్పోయినప్పటికీ, ఆఖర్లో మార్కస్ స్టోయినిస్ వీరవిహారం చేయడంతో పంజాబ్ జట్టు ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. మార్కస్ స్టోయినిస్ శివతాండవం.. ఈ మ్యాచ్‌లో హైలైట్ అంటే అది కచ్చితంగా స్టోయినిస్ ఇన్నింగ్స్ అని…

Read More
7 లీటర్ల పాలు ఇచ్చే మేక..! భారత్‌లో అడుగుపెట్టిన స్విట్జర్లాండ్ పాల రాణి.. దీని ప్రత్యేకతలు తెలిస్తే..

7 లీటర్ల పాలు ఇచ్చే మేక..! భారత్‌లో అడుగుపెట్టిన స్విట్జర్లాండ్ పాల రాణి.. దీని ప్రత్యేకతలు తెలిస్తే..

జమ్మూ కాశ్మీర్ రైతులకు గొప్ప శుభవార్త అందింది. జమ్మూ కాశ్మీర్ పాడి పరిశ్రమలో ఒక సరికొత్త విప్లవం రాబోతోంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ ప్రసిద్ధ సానేన్ (Saanen) జాతి మేకలు ఇప్పుడు కాశ్మీర్ గడ్డపై అడుగుపెట్టాయి. అత్యధిక పాల దిగుబడికి పేరుగాంచిన ఈ మేకలు స్థానిక రైతుల ఆర్థిక స్థితిగతులను మార్చివేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. సానేన్ మేకలను ప్రపంచవ్యాప్తంగా మిల్క్ క్వీన్ (Queen of Milk) అని పిలుస్తారు. సాధారణ మేకలు రోజుకు ఒకటి లేదా రెండు…

Read More
మందులతో పనిలేదు.. రాత్రి ఒక్క స్పూన్ తింటే.. ఉదయాన్నే కడుపు మొత్తం క్లీన్..

మందులతో పనిలేదు.. రాత్రి ఒక్క స్పూన్ తింటే.. ఉదయాన్నే కడుపు మొత్తం క్లీన్..

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మలబద్ధకం అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. ఉదయాన్నే విసర్జన సాఫీగా కాకపోవడం వల్ల రోజంతా కడుపు ఉబ్బరం, గ్యాస్, అసౌకర్యం, వికారం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. తగినంత నీరు తాగకపోవడం, పీచు పదార్థాలు లేని ఆహారం, ఒత్తిడి, మారిన జీవనశైలి దీనికి ప్రధాన కారణాలు. అయితే ఈ సమస్య నుండి బయటపడటానికి ప్రముఖ పోషకాహార నిపుణురాలు శ్వేతా షా ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఒక అద్భుతమైన ఆయుర్వేద చూర్ణాన్ని సూచించారు….

Read More
PBKS vs RR : పరుగుల వేట.. పంజాబ్ బౌలర్స్‌ను ఉతికారేసిన రాజస్థాన్ బ్యాటర్స్

PBKS vs RR : పరుగుల వేట.. పంజాబ్ బౌలర్స్‌ను ఉతికారేసిన రాజస్థాన్ బ్యాటర్స్

ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవానం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ ముందు ఉంచింది. ఇక తొలుత ఓపెనర్‌గా వచ్చిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 59 పరుగులతో స్కోర్‌ బోర్డును ముందుకు తీసుకెళ్లగా తర్వాత వచ్చిన బ్యాటర్స్ సైతం దాన్ని కొనసాగించారు. తర్వాత వచ్చిన మార్కస్ స్టోయినిస్…

Read More
Central  Government: యువతకు కేంద్ర ప్రభుత్వం అద్బుత ఛాన్స్.. అవన్నీ ఉచితం.. ఎవరైనా చేరవచ్చు.

Central Government: యువతకు కేంద్ర ప్రభుత్వం అద్బుత ఛాన్స్.. అవన్నీ ఉచితం.. ఎవరైనా చేరవచ్చు.

కేంద్ర ప్రభుత్వం యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద యువతకు అనేక కోర్సులో ఉచిత ట్రైనింగ్ అందిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు ఇతర డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు పొందేలా ప్రోత్సహిస్తోంది. సాంప్రదాయ కోర్సులు మాత్రమే కాకుండా నేటి మార్కెట్‌కు అనుగుణండా డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ కల్పిస్తోంది. ఈ పథకం ఉద్దేశం ఏంటి..?…

Read More