టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా లేదుగా..
తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ శ్రీనివాస్ – దివ్వెల మాధురి జంట గురించి తెలియని వారుండరు. వీరి ప్రేమ, కుటుంబ కలహాలు, సోషల్ మీడియా రీల్స్ ఒకప్పుడు ఒక డెయిలీ సీరియల్‌ను తలపించాయి. వివాదాలతో వార్తల్లో నిలిచిన మాధురి, బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. నెగెటివిటీతో లోపలికి వెళ్లినా, బయటకు వచ్చేటప్పుడు మాత్రం ప్రేక్షకుల నుంచి కొంత పాజిటివ్ మార్కులే సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సెన్సేషనల్ లేడీ వెండితెరపై తన…
