Birth Control Pills: గర్భనిరోధక మాత్రల వల్ల క్యాన్సర్ వస్తుందా? ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోండి!
Birth Control Pills: గర్భనిరోధక మాత్రలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయా ? ఈ ప్రశ్న తరచుగా తలెత్తుతుంది. నిజం ఏమిటంటే గర్భనిరోధక మాత్రలు చాలా కాలంగా వాడుకలో ఉన్నాయి. అవి శరీరంలోని హార్మోన్లను ప్రభావితం చేసి, గర్భధారణను నివారిస్తాయి. కానీ అవి నిజంగా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయా? తెలుసుకుందాం. గర్భనిరోధక మాత్రలు అంటే ఏమిటి? క్యాన్సర్ గురించి సమాచారం అందించే సంస్థ అయిన క్యాన్సర్‌రీసెర్చ్‌యూకే (Cancerresearchuk) నివేదిక ప్రకారం.. గర్భనిరోధక మాత్రలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి:…
