Andhra News: ఓ వైపు తల్లి హత్య.. మరోవైపు జైల్లో నాన్న.. కన్నీళ్ల మధ్యే టెన్త్ పరీక్ష రాసిన బాలిక
అద్దంకి పట్టణానికి చెందిన కోటేశ్వరరావు, ప్రియాంక దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన కోటేశ్వరరావు తన భార్య ప్రియాంకను ఉరివేసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనతో ఆ కుటుంబం ఒక్కసారిగా ఛిన్నాభిన్నమైపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకన్నే పోలీసులు నిందితుడు కోటేశ్వరరావును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుండె నిండా బాధ.. చేతిలో పరీక్ష పేపర్.. అయితే…
