తాజావార్తలు
Dhurandhar The Revenge: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే

Dhurandhar The Revenge: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే

తెలుగు ఆడియెన్స్ కు బ్యాడ్ న్యూస్. గతంలో లాగే ‘ధురంధర్ 2’ మేకర్స్ హ్యాండ్ ఇచ్చేశారు. ఉగాది కానుకగా ధురంధర్ ది రివేంజ్ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. కానీ తెలుగులో ఈ మూవీని చూడాలనుకున్నవారికి చిత్ర బృందం షాక్ ఇచ్చింది. ఇవాళ (మార్చి 19) పడాల్సిన ధురంధర్ ది రివేంజ్ తెలుగు వెర్షన్ షోలన్నీ రద్దయ్యాయి. ఈ మేరకు టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లందరికీ మెసేజులు వెళ్తున్నాయి….

Read More
Dhurandhar The Revenge: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే

Rajasekhar: ఆ సినిమాను బాలకృష్ణతో కలిసి చేద్దామనుకున్నా.. కానీ.!

నటుడు రాజశేఖర్ తన కెరీర్‌, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు అంశాలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “గరుడ వేగ” సినిమా నిర్మాణం ఆలస్యమైందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ చిత్రం 93 రోజుల షూటింగ్‌లోనే పూర్తయిందని, తాను ఎప్పుడూ సమయపాలన పాటించానని పేర్కొన్నారు. దర్శకులు కోడి రామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య, పి. సత్తిరెడ్డి లాంటి వారికి తన నిబద్ధత తెలుసన్నారు. భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, రూ. 30…

Read More
Dhurandhar The Revenge: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే

Bad Smell: బ్రష్ కాదు.. ఇలా చేస్తే నోటి దుర్వాసన ఎప్పటికీ రాదు..

నోటి దుర్వాసన, చాలా మంది వ్యక్తులు ఎదుర్కొనే ఒక సమస్య, తరచుగా దీనిని బాధితులు స్వయంగా గుర్తించలేరు. పది మందిలో ఎనిమిది మందికి నోటి దుర్వాసన ఉంటుందని అంచనా. ఈ సమస్య సామాజిక సంబంధాలపై ప్రభావం చూపగలదు. మన నోటికి మన ముక్కు ఒక సెంటీమీటర్ దూరంలో ఉన్నప్పటికీ, మన నోటిలోని వాసన మనకే తెలియదు. కానీ ఇతరులు సులభంగా గమనించగలరు. ఈ సమస్యకు మూల కారణాలను అర్థం చేసుకోవడం, సరైన పరిష్కారాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం….

Read More
Dhurandhar The Revenge: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే

PM Modi: తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ ఉగాది విషెస్.. ఏమన్నారంటే..?

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శుభ్రప్రదమైన ఉగాది పండుగ సందర్బంగా ప్రతీఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. “సంప్రదాయాలతో ముడిపడి ఉండటంతో పాటు కొత్త శక్తికి, ఆరంభాలకు ఉగాది పండుగ ప్రతీక. నూతన సంవత్సరానికి ఉగాది నాంది పలుకుతుంది. రాబోయే సంవత్సరం ఆనందాలు, విజయాలు, ఆరోగ్యంతో నిండి ఉండాలని ప్రార్థిస్తున్నాను. తమ ఆకాంక్షలను చిత్తశుద్దితో కొనసాగించేలా, సమాజశ్రేయస్సుకు సానుకూలతతో దోహరదపడేలా ఈ ఏడాది ప్రతీఒక్కరినీ ప్రేరేపించాలని కోరుకుంటున్నాను” అంటూ మోదీ పేర్కొన్నారు. Have a…

Read More
Dhurandhar The Revenge: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే

House Buy: కోటిన్నర ఇంటిని ఇలా ప్లాన్ చేస్తే ఈజీగా కొనేయొచ్చు.. ఒక్క EMI కూడా కట్టాల్సిన పనిలేదు

2026లో ఇల్లు కొనాలనుకునేవారికి ఆర్ధిక నిపుణులు పలు కీలక సలహాలు అందించారు. మధ్యతరగతివారి అతి పెద్ద కల సొంత ఇల్లు కలిగి ఉండటమే. కానీ, చాలామంది సరైన ఆర్థిక ప్రణాళిక లేక EMIల భారం కింద నలిగిపోతున్నారు. అసలు ఇల్లు అనేది ఆస్తి అవుతుందా లేక బాధ్యత అవుతుందా అనేది ఇప్పుడు తెలుసుకుందామా.. ఆస్తి అంటే మన జేబులోకి డబ్బును తీసుకురావాలి. ఉదాహరణకు, అద్దెకు వచ్చే రియల్ ఎస్టేట్ లేదా పెట్టుబడులు. అదే సమయంలో, మన జేబులోంచి…

Read More
Dhurandhar The Revenge: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే

Ustaad Bhagat Singh Twitter Review: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్విట్టర్ రివ్యూ.. పవన్ సినిమా టాక్ ఎలా ఉందంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. అలాగే కోలీవుడ్ స్టార్ నటుడు, దర్శకుడు పార్తీబన్ విలన్ గా మెప్పించారు. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. అలాగే తమన్ బీజీఎం స్కోర్ అందించారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ…

Read More
Dhurandhar The Revenge: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే

ఇరాన్‌ బిగ్‌ షాక్‌.. ఆయిల్‌ రవాణా కోసం కొత్త మార్గం తెరిచిన సౌదీ!

మధ్యప్రాచ్యంలో అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో, హోర్ముజ్ జలసంధిలో ప్రమాదాలు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశానికి ఇంధన సరఫరా అంతరాయం కలగకుండా సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ మార్గాన్ని వినియోగించడం ప్రారంభించింది. ఎర్ర సముద్రంలోని యాన్బు పోర్టు నుంచి ముడి చమురు ట్యాంకర్లు భారత పోర్టుల వైపు ప్రయాణిస్తున్నాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో దాదాపు 20 శాతం హోర్ముజ్ జలసంధి గుండా జరుగుతుంది. గల్ఫ్ దేశాల నుంచి భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురు ఎక్కువ భాగం…

Read More
Dhurandhar The Revenge: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే

సౌదీ అరేబియాలో కనిపించని షవ్వాల్ నెలవంక.. భారతదేశంలో ఈద్ ఎప్పుడంటే..?

ప్రపంచవ్యాప్తంగా ఈద్ అల్-ఫితర్‌ను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున ముస్లింలు అల్లాకు కృతజ్ఞతలు తెలిపి, తమ తప్పులకు క్షమాపణ కోరుకుంటారు. ఈ పండుగ పవిత్ర రంజాన్ మాసం ముగిసిన తర్వాత, ఇస్లామిక్ క్యాలెండర్‌లోని 10వ నెల అయిన షవ్వాల్ మొదటి రోజున వస్తుంది. ఈ రోజు అంటే బుధవారం (మార్చి 18, 2026) సౌదీ అరేబియాలో షవ్వాల్ నెలవంక కనిపించలేదు. కాబట్టి అక్కడ ఈద్ పండుగను రేపు కాకుండా మార్చి 20న జరుపుకుంటారు. వాస్తవానికి, భారతదేశంలో…

Read More
Dhurandhar The Revenge: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే

Diabetes Alert: మీ పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తే అలర్టవ్వండి.. ఇది మధుమేహానికి సంకేతం కావచ్చు!

మన రక్తంలో చక్కెర పెరిగినప్పుడు అది మొదట చిన్న రక్తనాళాలపై నరాలపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల పాదాల్లో రక్త ప్రసరణ తగ్గి వింత లక్షణాలు కనిపిస్తాయి. జుట్టు రాలడం నుండి చర్మం రంగు మారడం వరకు.. మనం సాధారణంగా భావించే చాలా మార్పుల వెనుక డయాబెటిస్ పొంచి ఉండవచ్చు. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ వెల్లడించిన ఆ భయంకరమైన నిజాలు మీరు వెంటనే చేయించుకోవాల్సిన పరీక్షల వివరాలను చూద్దాం.. 1. కాళ్లపై అకస్మాత్తుగా జుట్టు రాలడం: రక్త ప్రసరణ…

Read More
Dhurandhar The Revenge: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే

Gaddar Awards 2026: ఉగాది రోజున గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం.. హాజరుకానున్న సినీ తారలు వీరే

తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి దూరదృష్టి నాయకత్వంలో, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (TGFA) రెండో ఎడిషన్ సందర్భంగా హైదరాబాద్ నగరం కళాత్మక మహోత్సవానికి వేదికగా మారనుంది.  మార్చి 19, 2026న HITEX కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న ఈ వేడుకలో భారతీయ సినీ రంగంలోని దిగ్గజాలు, రాష్ట్ర నాయకులు కలిసి తెలుగు ప్రతిభను సత్కరించనున్నారు. సినిమా, సంస్కృతి మరియు ప్రజల స్వరానికి అంకితమైన ఈ TGFA అవార్డులు రాష్ట్రంలో అత్యున్నత సినీ గౌరవంగా నిలుస్తాయి. సినిమా,…

Read More