RCB vs SRH: వేరే ఆఫ్షన్ లేదు ఇషాన్.. ఇదే ప్లేయింగ్ 11తో బరిలోకి.. కావ్యపాపను వేధిస్తోన్న 3 సమస్యలు..?
SRH Playing 11: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు వార్తల్లో నిలుస్తోంది. గత సీజన్‌లో ఆకట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ, ఈసారి సరికొత్త సమీకరణాలతో బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా జట్టు నాయకత్వ బాధ్యతలు, ఆటగాళ్ల కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాయకత్వ మార్పు – ఇషాన్ కిషన్ చేతికి పగ్గాలు..? ఈ సీజన్‌లో ఎస్ఆర్ హెచ్ ఎదుర్కోబోతున్న అతిపెద్ద సవాలు పాట్ కమిన్స్ గైర్హాజరీ. అతని స్థానంలో యువ వికెట్…
