తాజావార్తలు
Chanakya Niti: మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!

Chanakya Niti: మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!

ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప ఆలోచనాపరుడు, ఆర్థికవేత్త, దౌత్య నిపుణుడు. ఆయన చాణక్య నీతి అనే గ్రంథంలో, ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా సుఖంగా, సంతోషంగా, సంతృప్తిగా జీవించాలో వివరించారు. చాణక్యుడి ప్రకారం, సమాజంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు: ఒకరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారు, మరొకరు ఎల్లప్పుడూ విచారంతో, అసంతృప్తిగా ఉండేవారు. విచారంతో ఉన్న వ్యక్తులు ఎలాంటి పరిస్థితులలోనైనా సంతోషం పొందలేరు. ఈ రకమైన వ్యక్తుల అసహజమైన పరిస్థితికి రెండు ప్రధాన కారణాలు ఉంటాయి….

Read More
Chanakya Niti: మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!

సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!

చైత్ర నవ రాత్రులలోని సోమవారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి, ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటి నుండి బయటపడలేకపోతున్నామనే బాధతో ఉన్నవారికి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి సోమవారం రోజున చేయదగిన కొన్ని ముఖ్యమైన పూజలు, పాటించాల్సిన నియమాలను గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం. కేవలం పూజలు, వ్రతాలతో పాటుగా కొన్ని నియమాలను కూడా పాటించడం అత్యవసరం. ముఖ్యంగా, మన మనసులో అహంకారము ఉండకూడదు. ఇతరులను ఏడిపించడం గానీ, బాధ పెట్టడం గానీ చేయకూడదు….

Read More
Chanakya Niti: మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!

Tollywood : యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే.. అందుకు 4 వేల డ్రాయింగ్స్ వేశాను.. ఆర్ట్ డైరెక్టర్..

కళ అనేది అందరికీ అలవడదు. ఒకవేళ అలవడినా, దాన్ని గౌరవించుకునే విధానం అందరికీ తెలియదు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి మాత్రం కొన్ని దశాబ్దాలుగా సినీ కళా దర్శకత్వంలోనూ, ధార్మిక రంగంలోనూ తన కళ పట్ల అచంచలమైన గౌరవాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం టీటీడీ బోర్డ్ మెంబర్‌గా సేవలందిస్తున్న ఆయన, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలకు కళా దర్శకత్వం వహించడంతో పాటు, తెలంగాణలో యాదాద్రి ఆలయ పునరుద్ధరణ ప్రాజెక్టుకు విశేష కృషి చేశారు. తన…

Read More
Chanakya Niti: మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!

ఏసీ కోచ్‌లో ప్రయాణం.. బ్యాగులో రైల్వే దుప్పట్లు! పట్టుబడ్డ ప్రయాణికుడి వీడియో చూశారంటే..

భారతీయ రైల్వే మన దేశానికి ఒక గొప్ప ఆస్తి. కానీ కొందరు ప్రయాణికులు చూపిస్తున్న ప్రవర్తన రైల్వే శాఖకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. తాజాగా ఒక ప్రయాణికుడు ఏసీ కోచ్‌లో ఉచితంగా ఇచ్చే దుప్పట్లను తన ఇంటికి పట్టుకెళ్లడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన వీడియో ఇంటర్నెట్‌లో దుమారం రేపుతోంది. భారతీయ రైల్వేలోని సెకండ్ ఏసీ (2AC) కోచ్‌లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి, రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యం కోసం ఇచ్చే దుప్పట్లు (Bedsheets) మరియు పిల్లో కవర్లను…

Read More
Chanakya Niti: మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!

ఎండాకాలం జాగ్రత్త.. ఈ సమస్యలున్న వారు బొప్పాయిని అస్సలు తినొద్దు.. పెద్ద కథే ఉందిగా..

కడుపు సమస్యలకు అరటిపండ్లు, బొప్పాయి వంటి పండ్లను తినడం చాలా మంచిది. బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది.. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందువల్ల, మలబద్ధకంతో బాధపడేవారు బొప్పాయి తినాలని సలహా ఇస్తారు. ఇది ఆరోగ్యానికి అనేక ఇతర విధాలుగా కూడా మేలు చేస్తుంది. అయితే, బొప్పాయికి శరీరాన్ని వేడి చేసే గుణం ఉంది. కావున.. వేసవి కాలంలో బొప్పాయి పండును తినవచ్చా..? దీనిని వేసవిలో తినడం సురక్షితమేనా, లేదా దాని వల్ల…

Read More
Chanakya Niti: మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!

Vastu Tips: తెలియకుండా చేసే పొరపాట్లు.. లక్ష్మీదేవిని మీ ఇంటి నుంచి దూరం చేస్తాయి!

భారతీయ సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో, జీవితంలో శక్తిని సమతుల్యంగా ఉంచడానికి వాస్తు శాస్త్రాన్ని ముఖ్యమైన సాధనంగా భావిస్తారు. ఇంటిలో సానుకూల శక్తి ప్రవాహం ఉండడం ఆనందం, శ్రేయస్సు, ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుంది. చిన్న పొరపాట్లు, కానీ, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, మానసిక ఒత్తిడికి దారితీయవచ్చు. వీటిలో కొన్ని ముఖ్యమైన వాస్తు సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప్రధాన ద్వారం చీకటి వద్ద ఉంచకండి.. ఇంటికి ప్రధాన ద్వారం లక్ష్మీదేవి ప్రవేశ ద్వారం….

Read More
Chanakya Niti: మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!

Telangana Weather Alert: ఈరోజు వర్షాలు.. రేపటి నుండి పొడి వాతావరణం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై ఐఎండీ (IMD) హెచ్చరిక!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక బులిటెన్ విడుదల చేసింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఆ తర్వాత ఎండల తీవ్రత పెరగనుందని వెల్లడించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారి తాజా విశ్లేషణ ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలలో రాబోయే మార్పుల గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి: ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్…

Read More
Chanakya Niti: మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!

ఈ ఏడాది పెళ్లి అయ్యే రాశులు ఇవే! మీ రాశి ఉందా చూడండి

జ్యోతిష్యం ప్రకారం.. మనిషి జీవితంలో పుట్టుక, వివాహం, మరణం వంటి ముఖ్య సంఘటనలు ముందే నిర్ణయించబడి ఉంటాయని చాలామంది నమ్ముతారు. అయితే ఆ సంఘటనలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో సాధారణంగా తెలియకపోయినా, గ్రహాల సంచారం, నక్షత్రాల కదలికల ఆధారంగా వాటి ప్రభావాలను జ్యోతిష్యం సూచిస్తుందని భావిస్తారు. ప్రత్యేకంగా 2026 సంవత్సరంలో, గురు, శుక్ర గ్రహాల అనుకూల స్థితి వల్ల కొన్ని రాశుల వారికి వివాహయోగాలు బలపడే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా 7వ భావం…

Read More
Chanakya Niti: మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!

Rythu Bharosa: మీకు రైతు భరోసా డబ్బులు అందలేదా..? ఈ పని చేస్తే పొందే అవకాశం.. ఏం చేయాలంటే..?

తెలంగాణ ప్రభుత్వం ఆదివారం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా నిధులను జమ చేశారు. ఇవాళ లబ్దిదారులందరికీ తొలి ఎకరానికి రూ.6 వేలు జమ చేయగా.. రెండు, మూడు విడతల్లో అన్ని ఎకరాలకు అందించనున్నారు. నేడు తొలి ఎకరానికి మాత్రమే డబ్బులు పడగా.. ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు కావడంతో సోమవారం లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే మీ…

Read More
Chanakya Niti: మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!

SRH Practice Match : ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే 282 రన్సా? ఐపీఎల్ 2026 కు ముందు సన్‌రైజర్స్ విధ్వంసం

SRH Practice Match : ఐపీఎల్ 2026 రణరంగం మొదలవ్వడానికి ఇంకా కొద్దిరోజులే సమయం ఉంది. మార్చి 28న గ్రాండ్ గా ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు తమ సొంత గడ్డపై ప్రాక్టీస్ మ్యాచులతో హోరెత్తిస్తోంది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఇంటర్నల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు సిక్సర్ల సునామీ సృష్టించారు. SRH-A, SRH-B జట్ల మధ్య జరిగిన ఈ పోరులో బౌలర్లకు…

Read More