తాజావార్తలు
ఏప్రిల్ వచ్చేస్తోంది.. ఈ నెలలో చూడాల్సిన ఐదు అందమైన ప్రదేశాలు ఇవే!

ఏప్రిల్ వచ్చేస్తోంది.. ఈ నెలలో చూడాల్సిన ఐదు అందమైన ప్రదేశాలు ఇవే!

హంపి కర్ణాటక : అందమైన కొండలు పచ్చటి ప్రకృతి , రాజభవనాలు, ఆలయాలు , స్వచ్ఛమైన గాలి మధ్య ఆనందంగా నాలుగు రోజులు గడపాలి అనుకునే వారికి హంపి చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. అంతే కాకుండా భారత దేశంలో సందర్శించాల్సిన అద్భుతమైన ప్రదేశం. అందుకే టూర్ ప్లాన్ చేసే వారు తప్పకుండా హంపి వెళ్లాల్సిందే అంటున్నారు నిపుణులు. Travel5 కూర్గ్ కర్ణాటక : అందమైన తేయాకుతోటల్లో కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో ఎంజాయ్ చేయాలి…

Read More
ఏప్రిల్ వచ్చేస్తోంది.. ఈ నెలలో చూడాల్సిన ఐదు అందమైన ప్రదేశాలు ఇవే!

Gas Cylinder Prices: తెలుగు రాష్ట్రాల్లో డొమెస్టిక్‌, కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర ఎంతో తెలుసా?

Gas Cylinder Prices: ప్రస్తుతం (మార్చి 2026 నాటికి) భారతదేశంలోని ప్రధాన నగరాల్లో డొమెస్టిక్ (14.2 కేజీలు), కమర్షియల్ (19 కేజీలు) గ్యాస్ సిలిండర్ల ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. అంతర్జాతీయ చమురు ధరల్లో మార్పులు, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మార్చి 7, 2026న ధరలు భారీగా పెరిగాయి. అయితే మార్చి 24న దేశంలోని ప్రధాన నగరాల్లో గ్యాస్‌ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..   నగరం డొమెస్టిక్ సిలిండర్ (14.2 కేజీలు)…

Read More
ఏప్రిల్ వచ్చేస్తోంది.. ఈ నెలలో చూడాల్సిన ఐదు అందమైన ప్రదేశాలు ఇవే!

HDFC: ఆ ఒక్క రాజీనామాతో రూ.1.5 లక్షల కోట్ల నష్టం! అది కూడా కేవలం 3 రోజుల్లోనే..

దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన HDFC బ్యాంక్‌ షేర్లు వరుసగా మూడు ట్రేడింగ్ రోజుల్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చక్రవర్తి ఆకస్మిక రాజీనామా నేపథ్యంలో బ్యాంక్ షేర్లు దాదాపు 12 శాతం పడిపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదలో సుమారు రూ.1.5 లక్షల కోట్ల మేర క్షీణత నమోదైంది. సోమవారం ట్రేడింగ్‌లో మాత్రమే ఈ స్టాక్ బిఎస్‌ఇలో 4.70 శాతం పడిపోయి రూ.743.75 వద్ద ముగిసింది. ఒక దశలో ఇది 5 శాతం క్షీణించి…

Read More
ఏప్రిల్ వచ్చేస్తోంది.. ఈ నెలలో చూడాల్సిన ఐదు అందమైన ప్రదేశాలు ఇవే!

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతులు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 24, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, ఇంటి ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయ వృద్ధికి, వ్యక్తిగత ఉన్నతికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతి లభించే సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి…

Read More
ఏప్రిల్ వచ్చేస్తోంది.. ఈ నెలలో చూడాల్సిన ఐదు అందమైన ప్రదేశాలు ఇవే!

తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?

తెలంగాణ పట్టణాల్లో జీవనశైలి వేగంగా మారుతోంది. పని ఒత్తిళ్లు, సమయాభావం, సౌకర్యాల పెరుగుదలతో సంప్రదాయ ఆహారపు అలవాట్లు తగ్గిపోతూ.. ఫాస్ట్ ఫుడ్ వినియోగం పెరుగుతోంది. ఈ మార్పు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ఒక కొత్త డేటా ప్రకారం.. తెలంగాణ పట్టణ ప్రాంతాల ప్రజలు తమ నెలవారీ ఆహార వ్యయంలో 28 నుంచి 34 శాతం వరకు ఫాస్ట్ ఫుడ్‌పైనే ఖర్చు చేస్తున్నారు. దేశంలోనే అత్యధికంగా ఫాస్ట్ ఫుడ్‌పై ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో…

Read More
ఏప్రిల్ వచ్చేస్తోంది.. ఈ నెలలో చూడాల్సిన ఐదు అందమైన ప్రదేశాలు ఇవే!

కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి

దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. 110 మంది సైనికులతో వెళ్తున్న ఒక విమానం ప్యూర్టో లెగుయిజామో సమీపంలో టేకాఫ్ అవుతున్న సమయంలో కూలిపోయింది. సి-130 హెర్క్యులస్ విమానం పెరూ సరిహద్దు సమీపంలో ప్రయాణిస్తోంది. విమానంలో సైనిక బలగాలను తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణం, మృతుల సంఖ్య ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇప్పటివరకు, గాయపడిన 20 మంది సైనికులను రక్షించారు, సహాయక…

Read More
ఏప్రిల్ వచ్చేస్తోంది.. ఈ నెలలో చూడాల్సిన ఐదు అందమైన ప్రదేశాలు ఇవే!

మంగళవారం ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసా..? ఇలా చేస్తే సిరిసంపదలు ఖాయం!

హిందూ మతంలో వారంలోని ప్రతి రోజుకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇక, మంగళవారం అనేది జ్యోతిష్య శాస్త్రంలో కుజ గ్రహంతో అనుసంధానించబడిన ఒక ముఖ్యమైన రోజు. కుజుడు ధరిత్రీ పుత్రుడుగా పరిగణించబడతాడు. భూమిపై నివసించే ప్రతి ఒక్కరిపై కుజుని ప్రభావం అధికంగా ఉంటుందని విశ్వసిస్తారు. కుజుడు ప్రమాదాలకు, కలహాలకు, నష్టాలకు కారకుడిగా చెప్పబడతాడు. అందుకనే, సాధారణంగా కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారం నాడు ఎలాంటి శుభకార్యాలను ప్రారంభించరు. ఈ రోజున కొన్ని పనులను నివారించడం, మరికొన్నింటిని…

Read More
ఏప్రిల్ వచ్చేస్తోంది.. ఈ నెలలో చూడాల్సిన ఐదు అందమైన ప్రదేశాలు ఇవే!

AP HC Recruitment: ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇది శుభవార్త. రాష్ట్ర హైకోర్టు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 78 అసిస్టెంట్స్, 50 డేటా ఎంట్రీ ఆపరేటర్స్, 20 ఆఫీస్ సబార్డినేట్, 44 టైపిస్ట్ ఖాళీలతోపాటు తదితర పోస్టులను రెగ్యూలర్ ప్రాతిపాదికన భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ ఏప్రిల్ 19 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల సంఖ్య:…

Read More
ఏప్రిల్ వచ్చేస్తోంది.. ఈ నెలలో చూడాల్సిన ఐదు అందమైన ప్రదేశాలు ఇవే!

శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!

హిందూ ధర్మంలో శ్రీరామనవమికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. శ్రీరామనవమి సందర్భంగా దేశ వ్యాప్తంగా పల్లెల నుంచి నగరాల వరకు సీతారాముల కళ్యాణోత్సవాలతో పండగ వాతావరణం నెలకొంటుంది. సీతారాముల కళ్యాణాన్ని ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజు కొన్ని పనులు చేయడం వల్ల కోరిన కోరికలు తీరడంతోపాటు శుభ ఫలితాలు వస్తాయి. శ్రీరామనవమి పర్వదినం పెళ్లికాని యువతీ యువకులకు ఆశలు చిగురింపజేసే ఒక అద్భుత పరిష్కారాన్ని అందిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొందరి జాతకాలలో కుజ దోషం,…

Read More
ఏప్రిల్ వచ్చేస్తోంది.. ఈ నెలలో చూడాల్సిన ఐదు అందమైన ప్రదేశాలు ఇవే!

హైదరాబాద్ అంతటా గుప్పుమంటున్న హుక్కా స్మెల్.. అంతుచూస్తున్న పోలీసులు

హైదరాబాద్‌లో గత వారం రోజుల్లో హుక్కా సెంటర్లపై పోలీసులు అనేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు అక్రమ హుక్కా సెంటర్లను సీజ్ చేసి, పలువురిని అరెస్టు చేశారు. మొన్న ఎల్బీనగర్ రాజీవ్ గాంధీ నగర్‌లోని అక్రమ హుక్కా సెంటర్‌పై దాడి చేసి 38 మంది అరెస్టు చేశారు. సాగర్, మోహన్ అనే వ్యక్తుల నిర్వహణలో నడుస్తోందని తేలడంతో ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు. డజన్ల కొద్ది హుక్కా పాట్స్, రకరకాల ఫ్లేవర్లు సీజ్ చేశారు. మార్చ్…

Read More