తాజావార్తలు
TV9 WITT Summit 2026: ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?

TV9 WITT Summit 2026: ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?

టీవీ9 నెట్‌వర్క్ వారి “వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్-2026″కు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 2004, 2010 మధ్య ఏం జరిగిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలలో సంక్షోభం ఏర్పడిందని, ఆ సమయంలో కాంగ్రెస్ దేశం గురించి కాకుండా తన సొంత అధికారం గురించే ఆలోచించిందని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ రూ.1.48 లక్షల…

Read More
TV9 WITT Summit 2026: ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?

Vastu: మీరు త్వరలో ధనవంతులవుతారని సూచించే సంకేతాలు ఇవే! మీరు గమనించారా..?

ప్రతీ ఇంట్లో సంతోషం, శ్రేయస్సు, ఆర్థిక స్థిరత్వం ఉండాలని మనం కోరుకుంటాం. వాస్తు శాస్త్రం ప్రకారం, లక్ష్మీదేవి మనం సంపద, శుభకల్పనకు తగినట్లుగా ఉన్నామని అంగీకరిస్తే, కొన్ని సంకేతాలను చూపిస్తారు. ఈ సంకేతాలు మన జీవితంలో ఆర్థిక శ్రేయస్సు, ఆనందం, సద్భాగ్యాన్ని సూచిస్తాయి. ఈ క్రింది సూచనలు ముఖ్యంగా శుభప్రదంగా పరిగణించబడతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. తరచుగా చీమలు కనిపించడం.. మీ ఇంట్లో తరచుగా చీమలు కనిపిస్తే, అది శుభప్రతీకం. వాస్తు ప్రకారం, చీమలు…

Read More
TV9 WITT Summit 2026: ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?

2026లో అందాల భామల ఆశలు నెరవేరేనా ??

2026 లో మీరు దేని కోసం వెయిట్‌ చేస్తున్నారు అని అడిగితే.. ఒక్కొక్కరూ ఒక్కో విషయాన్ని షేర్‌ చేసుకుంటారేమో. కానీ కొందరు బాలీవుడ్‌ హీరోయిన్లు మాత్రం పెక్యులియర్‌గా ఒకే విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నారు. ఇంతకీ వారు చెబుతున్న వివరాలేంటి? వాటికున్న ఇంపార్టెన్స్ ఏంటి? చూసేద్దాం వచ్చేయండి.. అప్పుడెప్పుడో దేవర సినిమా చేసిన తర్వాత సరైన సక్సెస్‌ లేదు శ్రీదేవి తనయ జాన్వీ ఖాతాలో. అందుకే ఈ ఏడాది రిలీజ్‌కి రెడీ అవుతున్న పెద్ది మీద బిగ్‌ హోప్స్…

Read More
TV9 WITT Summit 2026: ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?

ఒక్క వ్యక్తి ఇంట్లో ఎంత పెట్రోల్ ఉంచుకోవచ్చు.. ఈ రూల్స్ పక్కా తెలుసుకోండి..

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ యుద్ధ ప్రభావం చమురు సరఫరాపై పడడడంతో జనం అప్రమత్తమవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు ఈ భయాన్ని మరింత పెంచుతున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు డబ్బాలు, డ్రమ్ములు, చివరకు పెద్ద పెద్ద నీటి ట్యాంకులతో క్యూ కడుతున్న దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. నిపుణులు ఏమంటున్నారు..? ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ సరఫరాలో…

Read More
TV9 WITT Summit 2026: ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?

Cheetah: చిరుత ఎదురుపడినప్పుడు ఇది వినిపిస్తే చాలు.. తోక ముడిచి వెనక్కి పారిపోతుంది

భూమిపై అత్యంత వేగవంతమైన జంతువు చిరుత. ఇది గంటకు 112 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదు. కేవలం మూడు సెకన్లలో 0 నుంచి 60 మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని ముఖంపై ఉండే కన్నీళ్ల ధార వంటి గుర్తులు ఎండ నుంచి కళ్ళను రక్షించి, స్పష్టమైన దృష్టికి సహాయపడతాయి. సింహాలు, పులుల వలె కాకుండా, చిరుతలు గర్జించలేవు. చిరుతల సామాజిక నిర్మాణం భిన్నంగా ఉంటుంది. మగవి గుంపులుగా జీవిస్తే, ఆడవి ఒంటరిగా తమ పిల్లలను రెండేళ్ల వరకు పెంచుతాయి….

Read More
TV9 WITT Summit 2026: ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?

ఫ్రీగా ఫిన్లాండ్ వెళ్దామా? ప్రపంచంలోనే అత్యంత హ్యాపీయెస్ట్ కంట్రీ ఆఫర్.. 7 రోజుల ఉచిత పర్యటనకు ఎలా అప్లై చేయాలో చూడండి!

సంతోషంగా ఉండటం ఎలాగో నేర్చుకోవడానికి మీరు ఫిన్లాండ్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఐక్యరాజ్యసమితి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం అగ్రస్థానంలో ఉన్న ఫిన్లాండ్, ఇప్పుడు విదేశీ పర్యాటకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫిన్లాండ్ దేశం తన అధికారిక పర్యాటక విభాగం 'విజిట్ ఫిన్లాండ్' (Visit Finland) ద్వారా ఒక ప్రత్యేకమైన మాస్టర్ క్లాస్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన పర్యాటకులకు 7 రోజుల పాటు ఫిన్లాండ్‌లో ఉచితంగా పర్యటించే అవకాశం కల్పిస్తోంది….

Read More
TV9 WITT Summit 2026: ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?

కేరళ టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్ మహీంద్రా ఫిదా అయిన సక్సెస్ స్టోరీ!

కేరళకు చెందిన నలుగురు యువ ఇంజినీర్లు ప్రారంభించిన జెన్‌రోబోటిక్స్ అనే స్టార్టప్, పారిశుధ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఆనంద్ మహీంద్రా ఈ విజయాన్ని కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారతీయ స్టార్టప్‌లు ప్రపంచ స్థాయి సమస్యలకు పరిష్కారాలను కనుగొంటున్నాయి. కేరళలోని ఒక చిన్న గదిలో మొదలైన ఈ ప్రయాణం నేడు అంతర్జాతీయ స్థాయికి చేరడం గర్వకారణం అని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే… కేరళకు చెందిన జెన్‌రోబోటిక్స్ (Genrobotics) అనే స్టార్టప్ సాధించిన…

Read More
TV9 WITT Summit 2026: ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?

లిఫ్టులో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక అసలు సీక్రెట్‌ ఇదే

ఆఫీసుకు, అపార్ట్‌మెంట్ భవనాల్లో మనం లిఫ్టులను ఉపయోగిస్తుంటాం. లిఫ్టులోకి ప్రవేశించినప్పుడు మన దృష్టిని ఆకర్షించే మొదటి విషయం అక్కడ ఉన్న అద్దం. చాలా మంది ఈ అద్దాన్ని తమను తాము చూసుకోవడానికి లేదా సెల్ఫీలు తీసుకోవడానికి ఉపయోగిస్తారు. కానీ లిఫ్టులలో అద్దాలు అమర్చడం వెనుక కేవలం ఫ్యాషన్ లేదా అందం మాత్రమే కారణం కాదని, దాని వెనుక ఓ సైకలాజికల్ కారణం ఉందని మీకు తెలుసా? లిఫ్టులను మొదట కనుగొన్నప్పుడు అవి ఇప్పటికంటే చాలా నెమ్మదిగా ఉండేవి….

Read More
TV9 WITT Summit 2026: ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?

వేదంలో అల్లు అర్జున్‌తో రొమాన్స్ చేసిన ఈ భామ గుర్తుందా.? నటనకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఇలా

సినీరంగుల ప్రపంచంలోకి చాలామంది హీరోయిన్స్ వస్తుంటారు. కొందరికి పది సినిమాలు చేసినా రానీ క్రేజ్.. మరికొందరికి మాత్రం కేవలం ఒక్క సినిమాతోనే వచ్చేస్తుంది. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ పోషించిన తారలు.. ఒక్కసినిమాతోనే స్టార్ డమ్ అందుకుంటారు. కానీ అదే గుర్తింపును ఎప్పటికీ మెయింటైన్ చేయలేరు. ఒకటి రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. స్టార్ హీరోస్ సినిమాల్లో నటించినా.. ఆ తర్వాత ఆఫర్స్ రాక సైలెంట్ అయిపోతారు. అందం, అభినయంతో తొలి చిత్రంతోనే కుర్రాళ్ల క్రష్…

Read More
TV9 WITT Summit 2026: ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?

Success Story: లేడి క్వీన్.. పెద్దగా చదువుకోలేదని బంధువుల ఎగతాళి.. ఇప్పుడు కోట్లు సంపాదన!

Success Story: తమిళనాడులోని దిండిగల్‌ జిల్లాకు చెందిన పొన్నరాసి అనే మహిళా రైతు, మునగ (మోరింగా) సాగుతో తన జీవితాన్నే కాదు, కుటుంబ భవిష్యత్తును కూడా మార్చుకుంది. చదువు మధ్యలోనే ఆపేసిన ఆమె, కృషి మరియు పట్టుదలతో ఇప్పుడు సంవత్సరానికి సుమారు రూ.12 లక్షల ఆదాయం పొందుతూ “మోరింగా క్వీన్”గా గుర్తింపు పొందింది. చిన్న ఆలోచన.. పెద్ద విజయం: పొన్నరాసి వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పెరిగింది. పంటల కష్టం, వ్యవసాయ జీవితం ఆమెకు చిన్నప్పటినుంచే తెలుసు….

Read More