రీల్ తీద్దామని పిలిచి తోటి విద్యార్థిని అత్యంత పాశవికంగా హతమార్చిన మైనర్ బాలురు.. !
బీహార్‌లో దిగ్భ్రాంతికరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఖగారియా జిల్లాలో ఒక మైనర్ బాలుడు అత్యంత పాశవికంగా హత్యకు గురయ్యాడు. న బెల్దౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సక్రోహర్ పంచాయతీలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇద్దరు మైనర్ స్నేహితులు తమ స్నేహితుడిని సోషల్ మీడియా రీల్ తీస్తామనే నెపంతో ఇంటి బయటకు రప్పించి, అతని చేతులు, కాళ్లు కట్టేసి హత్య చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతమంతటా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటనకు…
