తాజావార్తలు
కొద్దీ రోజుల్లో వీరి జీవితాన్ని మార్చబోతున్నభారీ గ్రహం.. డబ్బుకు లోటే ఉండదు

కొద్దీ రోజుల్లో వీరి జీవితాన్ని మార్చబోతున్నభారీ గ్రహం.. డబ్బుకు లోటే ఉండదు

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. శని ఎవరి జీవితంలో అయితే మంచిగా ఉంటుందో వారికి వ ధన లాభం ఉంటుంది. ఇంకా వీరి ఆర్థిక కష్టాలు తీరిపోయి, సంతోషంగా ఉంటారు….

Read More
Hyderabad: లైంగిక నేర బాధితురాలి గోప్యతకై హైకోర్టు న్యాయవాది నాగూర్‌బాబు పోరాటం

Hyderabad: లైంగిక నేర బాధితురాలి గోప్యతకై హైకోర్టు న్యాయవాది నాగూర్‌బాబు పోరాటం

Hyderabad: లైంగిక నేర బాధితురాలి గోప్యత, గౌరవాన్ని పరిరక్షించే దిశగా తెలంగాణ హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బాధితురాలి వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేస్తూ ప్రచురితమైన 200కు పైగా డిజిటల్ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని యూట్యూబ్, గూగుల్, మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్), ఎక్స్ ( ట్విట్టర్) సంస్థలను ఆదేశించింది.ఈ కేసును హైకోర్టు అడ్వకేట్ నాగూర్‌బాబు ఎన్ వాదించారు. బాధితురాలి ఫొటోలు, వీడియోలు, ఇతర గుర్తింపు వివరాలు సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో కొనసాగుతుండటంతో ఆమె…

Read More
వాస్తులో ఏ దిశనూ అశుభం అంటారు..? స్థలం కొనేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన వాస్తు నియమాలు

వాస్తులో ఏ దిశనూ అశుభం అంటారు..? స్థలం కొనేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన వాస్తు నియమాలు

సొంత ఇల్లు కట్టుకోవడం లేదా సొంత వ్యాపారం కోసం ఆఫీసు ప్రారంభించడం ప్రతి ఒక్కరి డ్రీమ్. అయితే నిర్మాణానికి ముందు అనుకూలమైన స్థలాన్ని ఎంచుకోవడం చాలా కీలకం. వాస్తు శాస్త్రం ప్రకారం సరైన వాస్తు గుణాలు కలిగిన స్థలంలో నిర్మాణం చేపడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి లభిస్తుంది. స్థలం కొనుగోలు చేసే సమయంలో గమనించాల్సిన ప్రధాన వాస్తు నియమాలేంటో ఇప్పుడు చూద్దాం.. ప్లాట్, ఇల్లు లేదా దుకాణం కొనడానికి ఏ దిశ అత్యంత…

Read More
ఈగలు, దోమలు పరార్..! ఇల్లు తుడిచే నీటిలో ఇవి ఉంటే చాలు, నో రోగాలు, నో టెన్షన్!!

ఈగలు, దోమలు పరార్..! ఇల్లు తుడిచే నీటిలో ఇవి ఉంటే చాలు, నో రోగాలు, నో టెన్షన్!!

వర్షాకాలంలో లేదా వేసవి కాలంలో ఇళ్లలోకి ఈగలు, దోమలు, చీమలు వంటి పురుగులు రావడం చాలా సాధారణ సమస్య. వీటి వల్ల అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉంది. చాలామంది వీటి నివారణకు మార్కెట్లో దొరికే కెమికల్ ఆల్ అవుట్‌లు, స్ప్రేలు ఉపయోగిస్తారు. అయితే ఇవి ఆరోగ్యంపై, ముఖ్యంగా పిల్లలు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. దానికి బదులుగా రోజూ ఇల్లు తుడిచే నీటిలో కొన్ని కిచెన్ పదార్థాలను ఉపయోగిస్తే ఈ పురుగుల బెడద…

Read More
Snakes: వానాకాలంలో ఈ తప్పులు చేస్తే మీ ఇంట్లోకి పాములు పరిగెత్తుకుంటూ వస్తాయ్.. ఈ జాగ్రత్తలు కంపల్సరీ..

Snakes: వానాకాలంలో ఈ తప్పులు చేస్తే మీ ఇంట్లోకి పాములు పరిగెత్తుకుంటూ వస్తాయ్.. ఈ జాగ్రత్తలు కంపల్సరీ..

పాములు ఇంట్లోకి, పరిసరాల్లోకి రాకుండా చూడటానికి ముందుగా పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. ఇంటి చుట్టూ పిచ్చి మొక్కలు, పొదలు, రాళ్ల కుప్పలు, చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి పాములు దాక్కోవడానికి అనువైన ప్రదేశాలుగా మారతాయి. అలాగే ఇళ్లలో ఎలుకల సంచారాన్ని అరికట్టడం ద్వారా పాములను నిరోధించవచ్చు. ఎందుకంటే ఆహారం కోసమే పాములు ఎక్కువగా మనుషులు ఉండే ప్రాంతాలకు చేరుకుంటాయి. ఇళ్ల తలుపుల కింద ఉండే సందులు, డ్రైనేజీ పైపుల రంధ్రాలను…

Read More
Team India: టీ20 క్రికెట్ హిస్టరీలో టీమిండియా ప్రపంచ రికార్డ్.. ఏ టీంకు సాధ్యంకాలే.. అదేంటంటే?

Team India: టీ20 క్రికెట్ హిస్టరీలో టీమిండియా ప్రపంచ రికార్డ్.. ఏ టీంకు సాధ్యంకాలే.. అదేంటంటే?

India most 200 plus totals T20I: పొట్టి ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు విధ్వంసకర బ్యాటింగ్‌తో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పంది. టీ20 చరిత్రలోనే అత్యధికంగా 52 సార్లు 200కి పైగా పరుగులు సాధించిన తొలి జట్టుగా అవతరించి అగ్రస్థానంలో నిలిచింది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికంగా 9 సార్లు 200 దాటించిన రికార్డును సమం చేసి భారత్ అజేయ ఆధిపత్యాన్ని చాటుకుంది. అంతర్జాతీయ టీ20లతో పాటు మొత్తం పొట్టి ఫార్మాట్‌లో భారత్ ఆధిపత్యం నానాటికీ…

Read More
ఘోర రోడ్డు ప్రమాదం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు దుర్మరణం

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో శనివారం (జూలై 25) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖుజ్నేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భిల్ఖేడి జంక్షన్ వద్ద అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా, సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, గ్రామస్థులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం, MP-09-CC-6414 నంబర్ గల కారు ప్రమాదవశాత్తు రహదారి నుంచి జారి నేరుగా…

Read More
సవతి కొడుకును సుఫారీ ఇచ్చి చంపించిన సవతి తల్లి.. పోలీసుల విచారణలో మైండ్‌బ్లోయింగ్ నిజం!

సవతి కొడుకును సుఫారీ ఇచ్చి చంపించిన సవతి తల్లి.. పోలీసుల విచారణలో మైండ్‌బ్లోయింగ్ నిజం!

నిర్మల్ జిల్లా కేంద్రంలో జూలై 14వ తేదీన చోటుచేసుకున్న ఆటో డ్రైవర్ అస్లాం ఖాన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య వెనుక వివాహేతర సంబంధం, ఆపై పెళ్లి విషయంలో వచ్చిన విభేదాలే కారణమని పోలీసులు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అస్లాం ఖాన్‌కు తన సవతి తల్లి అన్వరి బేగంతో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ…

Read More
నాభి చుట్టూ పుట్టుమచ్చలు మీ భవిష్యత్తును ఎలా మారుస్తాయి? సముద్రిక శాస్త్రం బయటపెట్టిన నిజాలు

నాభి చుట్టూ పుట్టుమచ్చలు మీ భవిష్యత్తును ఎలా మారుస్తాయి? సముద్రిక శాస్త్రం బయటపెట్టిన నిజాలు

4. నాభి దగ్గర మసకబారిన లేదా చాలా పలుచని పుట్టుమచ్చ ఉంటే.. నాభి చుట్టూ చాలా సన్నగా, మసకగా ఉండే పుట్టుమచ్చ ఉంటే, సముద్రిక శాస్త్రం ప్రకారం మీరు అత్యంత అదృష్టవంతుల్లో ఒకరు. జీవితంలోని ప్రతి రంగంలోనూ సులభంగా విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం ప్రేమతో, ప్రశాంతంగా ఉంటుంది. అద్భుతమైన ఆత్మనిగ్రహం, సమతుల్య స్వభావం కలిగి ఉండటం వల్ల ఇతరులు మిమ్మల్ని సహజంగా ఆకర్షిస్తారు. (Disclaimer: సముద్రిక శాస్త్రం సాంప్రదాయ నమ్మకాలపై ఆధారపడినది. ఇవి కేవలం సూచనలు…

Read More
ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా

ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా

కేంద్రమంత్రి ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా విద్యార్ధుల ఆందోళనతో మంత్రి పదవికి రాజీనామా  సోషల్‌ యాక్టివిస్ట్‌ సోనమ్‌ వాంగ్‌చుక్‌ 26 రోజుల దీక్ష తర్వాత విరమణ చేయడంతో చాలామంది ఊపిరిపీల్చుకున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సోనం వాంగ్‌చుక్‌పై ట్రోలింగ్‌ మొదలైంది. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయకుండా దీక్ష ఎలా విరమిస్తారంటూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ మొదలుపెట్టారు కొందరు. ఆయన పర్సనల్‌ డీల్‌ సెట్‌ చేసుకున్నారంటూ మండిపడుతున్నారు….

Read More