తాజావార్తలు
మీ ATM కార్డు ఇంట్లో మర్చిపోయారా? నో టెన్షన్‌.. ఇలా కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు!

మీ ATM కార్డు ఇంట్లో మర్చిపోయారా? నో టెన్షన్‌.. ఇలా కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు!

Cash Withdraw: నేడు బ్యాంకులో డబ్బులు విత్‌డ్రా చేసుకునే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. దీంతో ఏటీఎంల ద్వారా మనీ విత్‌డ్రా చేసుకుంటున్నారు. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌ చెల్లింపులు ఎక్కువైపోయాయి. దీంతో ఏటీఎంల వద్ద కూడా పెద్దగా జనాలు ఉండటంతో లేదు. అయితే నగదు కావాలంటే తప్పకుండా ఏటీఎం సెంటర్‌కు వెళ్లాల్సిన వస్తుంది. బ్యాంకులలో పొడవైన క్యూలైన్‌లో నిలబడలేక ఏటీఎంలలో విత్‌డ్రా చేసుకుంటున్నారు. అయితే ఏటీఎంకు వెళ్లాలంటే డెబిట్‌ కార్డు ఉండాల్సిందే. కొన్ని సందర్భాలలో దగ్గర…

Read More
1 Rupee Story: ఒక్క రూపాయి కథ: రూపాయి నాణేం తయారీకి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?

1 Rupee Story: ఒక్క రూపాయి కథ: రూపాయి నాణేం తయారీకి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?

One Rupee Story: మన దైనందిన జీవితంలో చిల్లర కోసం వాడే ఒక రూపాయి నాణెం వెనుక ఒక వింతైన ఆర్థిక వాస్తవం దాగి ఉంది. దాని ముఖ విలువ (Face Value) కంటే దాని తయారీ వ్యయమే (Production Cost) ఎక్కువగా ఉండటం గమనార్హం. తయారీ ఖర్చు ఎంత?: 2018లో సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం, ఒక రూపాయి నాణేన్ని ముద్రించడానికి ప్రభుత్వానికి రూ. 1.11 పైసలు ఖర్చవుతోంది. అంటే…

Read More
Budget 2026: జనవరి 29న పార్లమెంట్‌లో సమర్పించనున్న కేంద్రం.. దీని ప్రాముఖ్యత ఏంటి?

Budget 2026: జనవరి 29న పార్లమెంట్‌లో సమర్పించనున్న కేంద్రం.. దీని ప్రాముఖ్యత ఏంటి?

Economic Survey 2026: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ఆర్థిక సర్వే గురువారం జనవరి 29న విడుదల కానుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం రూపొందించిన సర్వే పత్రాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రతులను సమర్పిస్తారు. ప్రధాన ఆర్థిక సలహాదారు నేతృత్వంలోని బృందం ఈ నివేదికను తయారు చేసి ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పిస్తుంది. ఈ సంవత్సరం బడ్జెట్ సమావేశాల మొదటి భాగం జనవరి 28న ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు…

Read More
1 Rupee Story: ఒక్క రూపాయి కథ: రూపాయి నాణేం తయారీకి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?

Biker Review: రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు

తెలుగు ప్రేక్షకులకు స్పోర్ట్స్ డ్రామాలు కొత్త కాకపోయినా, ‘మోటోక్రాస్’ బ్యాక్ డ్రాప్ లో రావడం మాత్రం ఖచ్చితంగా కొత్తే. సరిగ్గా ఈ పాయింట్ పట్టుకున్నప్పుడే శర్వానంద్ సగం సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు. ‘బైకర్’ కచ్చితంగా మనం రెగ్యులర్‌గా చూసే కమర్షియల్ సినిమా కాదు.. ప్రేక్షకులకు ఓ కొత్త ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా ఇస్తుంది. దర్శకుడు అభిలాష్ రెడ్డి ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీని చాలా పక్కాగా సెటప్ చేసుకున్నాడు. డిటైలింగ్ కోసం కాస్త టైమ్ తీసుకోవడం…

Read More

ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? అయితే ఈ డేంజర్ బెల్స్ మోగినట్టే!

రోజూవారీ సందేహాల నివృత్తికి, సమాచార శోధనకు కృత్రిమ మేధస్సు అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, ఆర్థికపరమైన పెట్టుబడులు మరియు పన్నుల సలహాల కోసం కూడా చాలామంది ఇప్పుడు ఏఐ చాట్‌బోట్లపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా యువత ఈ ట్రెండ్‌లో ముందుంది. కానీ, ఆర్థిక విషయాల్లో ఏఐని గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం తీవ్రమైన నష్టాలు తప్పవని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఏఐ అనేది కేవలం ఒక సాధనం మాత్రమేనని, అది మనుషుల లాగా విచక్షణతో ఆలోచించలేదని నిపుణులు స్పష్టం…

Read More
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారా..? బాడీకి అవసరమైన దానిని దూరం చేసేస్తుందని తెలుసా

ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారా..? బాడీకి అవసరమైన దానిని దూరం చేసేస్తుందని తెలుసా

రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవడానికి మానసిక ఒత్తిడి లేదా ఫోన్ వాడకం మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే. మనం రోజూ నీరు తాగే ప్లాస్టిక్ బాటిల్స్ కూడా మన నిద్రను పాడు చేస్తున్నాయి. ఎన్విరాన్‌మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం ప్రకారం, ప్లాస్టిక్ రసాయనాలు మన శరీరంలో కెఫిన్ తరహా ప్రభావాన్ని చూపుతూ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని పరిశోధకులు స్పష్టం చేశారు. రసాయనాలతో పెరుగుతున్న ముప్పు సాధారణంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా ఆఫీసులకు వెళ్లేటప్పుడు చాలామంది…

Read More
Mobile Phone అధిక వినియోగం వల్ల కంటి సమస్యలు.

Mobile Phone అధిక వినియోగం వల్ల కంటి సమస్యలు.

Mobile Phone అధిక వినియోగం వల్ల కంటి సమస్యలు – కారణాలు, లక్షణాలు, నివారణ –కారణాలు, లక్షణాలు, నివారణ ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎక్కువ సమయం మొబైల్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. గంటల తరబడి మొబైల్ స్క్రీన్‌ను చూడటం వల్ల కళ్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ సమస్యను వైద్యులు డిజిటల్ ఐ స్ట్రెయిన్ (Digital Eye Strain) లేదా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని పిలుస్తారు. మొబైల్ ఫోన్ వల్ల కళ్లకు…

Read More
రోజంతా పదే పదే అలసట ఎందుకు వస్తుందా ?? అసలు కారణాలు-పరిష్కారాలు

రోజంతా పదే పదే అలసట ఎందుకు వస్తుందా ?? అసలు కారణాలు-పరిష్కారాలు

అలసటకు ప్రధాన కారణాలు: నిద్ర నాణ్యత : చాలా మంది నిర్లక్ష్యం చేసే కారణాలలో ఇది ఒకటి. కేవలం ఏడెనిమిది గంటల పాటు మంచం మీద పడుకుంటే సరిపోదు. మీరు నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తే, అర్ధరాత్రి వరకు స్క్రీన్లను చూస్తూ ఉంటే, మీ మెదడు యొక్క సహజ నిద్ర చక్రం దెబ్బతింటుంది. ఇది గాఢ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. ఫలితంగా, మీరు ఉదయం నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుంది. శరీరంలో పోషకాల లోపం: రెండవ…

Read More
PBKS vs RR : పరుగుల వేట.. పంజాబ్ బౌలర్స్‌ను ఉతికారేసిన రాజస్థాన్ బ్యాటర్స్

PBKS vs RR : పరుగుల వేట.. పంజాబ్ బౌలర్స్‌ను ఉతికారేసిన రాజస్థాన్ బ్యాటర్స్

ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవానం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ ముందు ఉంచింది. ఇక తొలుత ఓపెనర్‌గా వచ్చిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 59 పరుగులతో స్కోర్‌ బోర్డును ముందుకు తీసుకెళ్లగా తర్వాత వచ్చిన బ్యాటర్స్ సైతం దాన్ని కొనసాగించారు. తర్వాత వచ్చిన మార్కస్ స్టోయినిస్…

Read More
1 Rupee Story: ఒక్క రూపాయి కథ: రూపాయి నాణేం తయారీకి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?

ఎయిర్‌పోర్టులో ఒక్కసారిగా మోగిన సైరన్స్.. ప్రయాణికుల్లో టెన్షన్ టెన్షన్.. అసలు ఏం జరిగిందంటే?

అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న భీకర పోరులో భాగంగా.. ఇరాన్ దళాలు ఇప్పుడు గల్ఫ్ దేశాలపైనా గురిపెట్టాయి. మంగళవారం ఉదయం దుబాయ్ వైపు మిస్సైళ్లు వస్తున్నాయన్న యూఏఈ ఎయిర్ డిఫెన్స్ వార్నింగ్‌తో క్షణాల్లో ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లను ఖాళీ చేయించారు అధికారులు. దాదాపు ముప్పై నిమిషాల పాటు దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలను ఎక్కడికక్కడ పూర్తిగా నిలిపివేశారు. ఎప్పుడూ వేలాది మందితో కళకళలాడే చెక్-ఇన్ కౌంటర్లు.. ఒక్కసారిగా బోసిపోయిన భయానక దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎట్టకేలకు ముప్పు…

Read More