ఈ సినిమాలో నటించను.. తేల్చి చెప్పిన హీరోయిన్.. ఎన్టీఆర్ సర్దిచెప్పిన వినలేదు..
ఒక మంచి పాత్ర చేసి ప్రేక్షకుల అభిమానాన్ని పొందాలని ప్రతి కళాకారుడు ఆశిస్తారు. కొన్నిసార్లు మంచి పాత్రలు తమంతట తాముగా లభిస్తాయి, మరికొన్నిసార్లు ప్రయత్నం ద్వారా దక్కుతాయి. పాత తరం టాప్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో అనేక మంది హీరోయిన్లు కలిసి నటించారు. వీరిలో సావిత్రి, జమున, కృష్ణకుమారి వంటివారు ఎక్కువగా నటించిన వారిలో ఉన్నారు. విజయ సంస్థ నిర్మించిన అనేక చిత్రాలలో ఈ ముగ్గురు హీరోయిన్లు ప్రాధాన్యత పొందారు. మహా నటి సావిత్రి విషయానికి…
