Air Taxis: 45 నిమిషాల ప్రయాణం ఇప్పుడు 10 నిమిషాల్లోనే.. కొత్త ఎయిర్ ట్యాక్సీ సర్వీసు!
Air Taxis: దుబాయ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎయిర్ టాక్సీ సర్వీస్ 2026లో ప్రారంభం కానుంది. ఈ కొత్త రవాణా విధానం నివాసితులకు, సందర్శకులకు నగరంలోని కీలక గమ్యస్థానాల మధ్య ప్రయాణించడానికి వేగవంతమైన, సురక్షితమైన, అనుకూలమైన మార్గాన్ని అందిస్తుంది. వైమానిక టాక్సీ సేవ దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం- పామ్ జుమైరా మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 36 కి.మీ దూరం. ఈ దూరానికి కేవలం 10 నిమిషాలకు తగ్గిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం, అదే ప్రయాణం కారులో దాదాపు…
