Vangalapudi Anitha: మంత్రి మనసు దోచిన బజ్జీలు.. నేరుగా వెళ్లి ఆమె ఏం చేశారో చూడండి!
ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా హోం మంత్రి అనితకు ఓ బజ్జి తెగ నచ్చేసింది. ఎంతలా అంటే స్వయంగా ఆ షాపును వెతుక్కుంటూ వెళ్ళెంత! అనకాపల్లి జిల్లా ఉపమాకలో జరుగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించేందుకు హోంమంత్రి వంగలపూడి అనిత వెళ్లారు. ఉపమాక వెంకన్న దేవస్థానంలో కళ్యాణోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తరువాత తిరిగి వెళుతున్న సమయంలో అక్కడే అమ్ముతున్న గారెలు, బజ్జీలను తీసుకొచ్చి మంత్రికి అందజేశారు స్థానికులు….
