తాజావార్తలు
సాయత్రం వేళల్లో ఎందుకని ఉప్పు ఎవ్వరికీ ఇవ్వకూడదు..? కొనుగోలు కూడా చేయకూడదట..

సాయత్రం వేళల్లో ఎందుకని ఉప్పు ఎవ్వరికీ ఇవ్వకూడదు..? కొనుగోలు కూడా చేయకూడదట..

వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు వాడకానికి సంబంధించి కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి. వాటిని పాటించకపోతే ఇంట్లోకి ప్రతికూలత వస్తుందట. వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత లేదా సాయంత్రం పూట ఉప్పు కొనడం అశుభంగా పరిగణించబడుతుంది. సాయంత్రం పూట ఉప్పు కొనడం కుటుంబానికి ఆర్థిక కష్టాలను తెస్తుందని నమ్ముతారు. ఈ చర్య లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణమై అనవసరమైన ఖర్చులకు దారితీస్తుందట. అంతేకాకుండా ఇది కుటుంబానికి అప్పుల బాధలు కూడా కలిగిస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు….

Read More
ప్రాణాలు తీస్తున్న వడదెబ్బ..! ఈ టిప్స్‌ పాటిస్తే మీ పెంపుడు జంతువులు సేఫ్

ప్రాణాలు తీస్తున్న వడదెబ్బ..! ఈ టిప్స్‌ పాటిస్తే మీ పెంపుడు జంతువులు సేఫ్

కుక్కలకు వడదెబ్బ తగిలినప్పుడు వాటిలో కొన్ని స్పష్టమైన శారీరక మార్పులు కనిపిస్తాయి. కానీ సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. వేసవి తాపానికి పెంపుడు జంతువులు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నాయని పశువైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలలో వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయి, తక్షణమే చేయాల్సిన ప్రథమ చికిత్స ఏమిటో చూద్దాం. వడదెబ్బ సోకినప్పుడు కనిపించే లక్షణాలు కుక్కలకు వడదెబ్బ తగిలినప్పుడు వాటి ప్రవర్తనలో మరియు శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి….

Read More
రాత్రి బాయ్‌ఫ్రెండ్.. ఉదయం గర్ల్‌ఫ్రెండ్ సూసైడ్.. ఒక్క ఫోన్‌కాల్ ఎంత పని చేసిందో..!

రాత్రి బాయ్‌ఫ్రెండ్.. ఉదయం గర్ల్‌ఫ్రెండ్ సూసైడ్.. ఒక్క ఫోన్‌కాల్ ఎంత పని చేసిందో..!

కడప జిల్లా చెన్నూరు మండల కేంద్రంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిండు నూరేళ్లూ కలిసుందామనుకున్న ఇద్దరు ప్రేమికులు, చిన్నపాటి మనస్పర్థలతో ఒకరి వెనుక మరొకరు ఆత్మహత్య చేసుకొని లోకాన్ని విడిచివెళ్లారు. ఈ ఘటనతో చెన్నూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. చెన్నూరు గ్రామానికి చెందిన హేమశ్రీ, యోగేంద్ర కుమార్ వర్మ కడప నగరంలోని శ్రీహరి డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే, సోమవారం యోగేంద్ర పుట్టిన…

Read More
Spider: గూడు కట్టకుండా నేలలో నివసించే సాలీడు.. పేద్ద కథే.. ఎర దొరికితే విశ్వరూపం చూపిస్తది

Spider: గూడు కట్టకుండా నేలలో నివసించే సాలీడు.. పేద్ద కథే.. ఎర దొరికితే విశ్వరూపం చూపిస్తది

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ పరిధిలో ఉన్న షెండా పార్క్, ఫుయె కడీ కొండ ప్రాంతాలు అరుదైన జీవవైవిధ్యానికి వేదికగా నిలిచాయి. ఇక్కడి గడ్డి భూముల్లో పరిశోధకులు ఒక విభిన్నమైన ట్రాప్‌డోర్ సాలీడు జాతిని కనుగొన్నారు. ఈ ప్రాంతం గౌరవార్థం దీనికి టైటనిడియోప్స్ కొలహాపూరెన్సిస్ అని నామకరణం చేశారు. సాధారణ సాలీళ్లలా ఇవి గూళ్లు అల్లవు; తమ జీవితకాలమంతా నేల అడుగున సుమారు 100 సెంటీమీటర్ల పొడవు ఉండే బొరియల్లోనే గడుపుతాయి. ఈ బొరియలు సాలీడు పరిమాణానికి అనుగుణంగా వెడల్పు…

Read More
ఇంటి తాళాలు పగలగొట్టి సినిపక్కీలో భారీ చోరీ.. 12 రోజుల తర్వాత ఎట్టకేలకు చిక్కిన అన్నదమ్ములు!

ఇంటి తాళాలు పగలగొట్టి సినిపక్కీలో భారీ చోరీ.. 12 రోజుల తర్వాత ఎట్టకేలకు చిక్కిన అన్నదమ్ములు!

మంచిర్యాల, మే 4: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌలమేశ్వరీ కాలనీలో గత నెల 23న రాత్రి భారీ చోరీ జరిగింది. రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి ముదాం నాగయ్య ఇంట్లో చోరీకి పాల్పడ్డ గుర్తు తెలియని దుండగులు.. 32.5 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి రూ. 1.50 లక్షల నగదు మాయం చేశారు. బందువుల ఇంటికి ఓ కార్యక్రమానికి‌ వెళ్లి‌వచ్చేసరికి ఇళ్లంతా గుళ్ల చేశారు. తాళాలు పగలగొట్టి దర్జాగా దోపిడికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి…

Read More
Garuda Purana: స్వర్గానికి దారి ఇదేనా? మరణం తర్వాత తప్పనిసరిగా చేయాల్సిన పుణ్యాలు ఇవే!

Garuda Purana: స్వర్గానికి దారి ఇదేనా? మరణం తర్వాత తప్పనిసరిగా చేయాల్సిన పుణ్యాలు ఇవే!

చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్లాలంటే ఎలాంటి పుణ్యకార్యాలు చేసి ఉండాలనే సందేహం చాలా మందికి ఉంటుంది. గరుడ పురాణం నేపథ్యంలో చెప్పబడిన ఒక కథ ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ, స్వర్గ ప్రవేశానికి అసలైన అర్హతలు ఏమిటో వివరిస్తుంది. సాధారణంగా చెడ్డ పనులు చేస్తే నరకానికి, మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తామని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ కథ దీనికి భిన్నమైన, లోతైన అర్థాన్ని అందిస్తుంది. ఈ కథలో, నలుగురు విభిన్న వ్యక్తులు – ఒక రాజు,…

Read More
TG Inter Supply 2026 Exams: మరో వారంలోనే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు.. పూర్తి టైం టేబుల్‌ ఇదే

TG Inter Supply 2026 Exams: మరో వారంలోనే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు.. పూర్తి టైం టేబుల్‌ ఇదే

హైదరాబాద్‌, మే 4: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులకు మే నెలలోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి మే 21 వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో జరగనున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్‌…

Read More
విమానం ల్యాండ్‌ అవ్వగానే..ఎమర్జెన్సీ డోర్‌ నుంచి దూకేసి..

విమానం ల్యాండ్‌ అవ్వగానే..ఎమర్జెన్సీ డోర్‌ నుంచి దూకేసి..

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. షార్జా నుంచి వచ్చిన ఎయిర్ అరేబియా విమానం ల్యాండ్ కాగానే, ట్యాక్సీవేపై కదులుతుండగా ఓ ప్రయాణికుడు ఒక్కసారిగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచి బయటకు దూకాడు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో తోటి ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.పుదుక్కోటకు చెందిన సదరు ప్రయాణికుడిని వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో ప్రయాణికుడు తీవ్రమైన వాంతులతో అస్వస్థతకు గురయ్యాడని, ఆ కంగారులోనే ఇలా చేశాడని…

Read More
Mukesh Ambani: రిలయన్స్ జోరు.. అంబానీకి కేవలం 4 రోజుల్లో రూ. 1.39 లక్షల కోట్ల లాభం!

Mukesh Ambani: రిలయన్స్ జోరు.. అంబానీకి కేవలం 4 రోజుల్లో రూ. 1.39 లక్షల కోట్ల లాభం!

Mukesh Ambani: గత వారంలో షేర్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) ఇన్వెస్టర్లు మాత్రం భారీ లాభాలను గడించారు. మే 1న సెలవు కావడంతో గత వారంలో కేవలం నాలుగు రోజులు మాత్రమే ట్రేడింగ్ జరిగింది. ఈ స్వల్ప కాలంలోనే రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (Market Cap) ఊహించని రీతిలో పెరిగింది. భారీ లాభాలు: గత నాలుగు పనిదినాల్లో రిలయన్స్ ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 1.39…

Read More
IPL 2026: ఇకపై ‘గర్ల్‌ఫ్రెండ్స్’కు నో ఎంట్రీ.. ప్లేయర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ..!

IPL 2026: ఇకపై ‘గర్ల్‌ఫ్రెండ్స్’కు నో ఎంట్రీ.. ప్లేయర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ..!

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) ప్రస్తుత సీజన్‌లో కొందరు అగ్రశ్రేణి క్రికెటర్లు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి టీమ్ హోటళ్లలో ఉండటం, మ్యాచ్ సంబంధిత కార్యకలాపాల్లో వారు తరచూ కనిపించడం చర్చనీయాంశమైంది. దీనిపై బీసీసీఐ అధికారులు స్పందిస్తూ, ఆటగాళ్ల ప్రైవసీని గౌరవిస్తామని, అయితే ఆట నైతికతను, భద్రతను పణంగా పెట్టలేమని స్పష్టం చేశారు. ఐపీఎల్ ఫ్రాంచైజీల నిర్వహణలో ఉన్నప్పటికీ, బోర్డు నిబంధనలే అంతిమమని వారు గుర్తు చేస్తున్నారు. గర్ల్‌ఫ్రెండ్స్ బసపై ఆంక్షలు ఎందుకు? తాజా…

Read More