తాజావార్తలు

వామ్మో.. ఇదేం సినిమా రా నాయనా.. మూఢనమ్మకాలు, చేతబడులతో వణుకు పుట్టిస్తున్న మిస్టరీ.. ఓటీటీలో హడలెత్తిస్తున్న హారర్ థ్రిల్లర్..


ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో రోజురోజుకూ క్రైమ్, మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. అయితే కేవలం సాధారణ హత్యల ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాకుండా.. దానితో పాటు మూఢనమ్మకాలు, చేతబడులు, తంత్ర-మంత్రాలు, పౌరాణిక నేపథ్యాన్ని మిక్స్ చేసి తెరకెక్కించిన సిరీస్‌లు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటుంటాయి. సరిగ్గా అదే కోవకు చెందిన ఒక గ్రిప్పింగ్ డార్క్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో ట్రెండింగ్‌లో నిలిచింది. అదే ‘మండల మర్డర్స్’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *