తాజావార్తలు
Jabardasth Sunny: కోటీశ్వరుడైన జబర్దస్త్ సన్నీని లవర్ ఎందుకు వదిలేసిందో తెలుసా? అప్పటి నుంచే మందుకు బానిసై..

Jabardasth Sunny: కోటీశ్వరుడైన జబర్దస్త్ సన్నీని లవర్ ఎందుకు వదిలేసిందో తెలుసా? అప్పటి నుంచే మందుకు బానిసై..

జబర్దస్త్ సన్నీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈనటుడి అసలు పేరు సునీల్ చంద్ర. సుడిగాలి సుధీర్ టీమ్ లో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సన్నీ. ఎప్పుడూ తాగుబోతు క్యారెక్టర్స్ వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడూ ఫన్నీగా కనిపించే సన్నీ జీవితంలో ఒక బ్రేకప్ స్టోరీ ఉంది. 8 ఏళ్ల పాటు ప్రేమించిన ఒక అమ్మాయి అతనని సడెన్ గా వదిలేసి వెళ్లిపోయింది. వేరొకరిని పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయి సన్నీని…

Read More
మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ

మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ

యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ వైపు ఆన్‌లైన్ ప్రమోషన్లు, మరోవైపు ఆఫ్‌లైన్ ప్రమోషన్లను కూడా చెకాచెకా ప్లాన్ చేసేస్తున్నారు మేకర్స్. అంతేనా అంటే కానే కాదు. టికెట్ రేట్ల హైక్స్ కోసం కూడా టీం గట్టిగా ప్రయత్నిస్తోందట. టాక్సిక్‌కి టికెట్ రేట్ల హైక్స్ ఇస్తే దురంధర్ సీక్వెల్‌కి కూడా ఇవ్వాల్సిందేగా అనే మాటలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్‌తో ఫుల్ ఖుషీగా ఉన్నారు దురంధర్ మేకర్స్. ఇప్పుడు అదే…

Read More
Israel-Iran War: ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..

Israel-Iran War: ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న వివాదం (ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం) బెంగళూరుపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అక్కడ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ ధర పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. సరఫరా సమస్య కూడా ఉండవచ్చని స్థానిక వ్యాపారులు చెప్పారు. నగరానికి దిగుమతి చేసుకునే డ్రై ఫ్రూట్స్ పెద్ద మొత్తంలో ఇరాన్ నుండి వస్తాయి. అంజూర పండ్లతో పాటు, మమ్రా బాదం, పిస్తాపప్పులు, పైన్ గింజలు, మజాఫతి ఖర్జూరాలకు ముఖ్యంగా అధిక…

Read More
T20 World Cup 2026 : సెమీఫైనల్లో వాన పడితే ఎవరికి లాభం? సూపర్ 8 రికార్డులే ఫైనల్ బెర్త్ ని డిసైడ్ చేస్తాయా?

T20 World Cup 2026 : సెమీఫైనల్లో వాన పడితే ఎవరికి లాభం? సూపర్ 8 రికార్డులే ఫైనల్ బెర్త్ ని డిసైడ్ చేస్తాయా?

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్ కు వచ్చేసింది. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియం సాక్షిగా భారత్, ఇంగ్లాండ్ జట్లు రెండో సెమీఫైనల్‌లో తలపడనున్నాయి. అయితే ఈ మెగా ఫైట్‌కు ముందు అభిమానులను ఒకే ఒక ప్రశ్న వేధిస్తోంది.. ఒకవేళ వరుణుడు కన్నెర్ర చేసి మ్యాచ్‌ను అడ్డుకుంటే పరిస్థితి ఏంటి? గెలుపోటములు ఎలా నిర్ణయిస్తారు? ఏ జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది? ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయో సామాన్యుడికి…

Read More
చనిపోతావని జ్యోతిష్కుడు చెప్పడంతో.. ఉరేసుకున్న టెకీ

చనిపోతావని జ్యోతిష్కుడు చెప్పడంతో.. ఉరేసుకున్న టెకీ

జ్యోతిష్యంపై మితిమీరిన నమ్మకంతో ఓ యువతి సూసైడ్‌ చేసుకున్న విషాదకర ఘటన బెంగళూరులో జరిగింది. సమాజం సాంకేతికంగా ఎంతో ముందుకు వెళ్తున్నా, మూఢనమ్మకాలు ఇంకా విద్యావంతులను సైతం బలితీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా సమాజంపై కనీస అవగాహన ఉన్నప్పటికీ, జ్యోతిష్యుడి మాటలకు భయపడి ఆ యువతి తనువు చాలించడం అందరినీ కలిచివేస్తోంది. బెంగళూరులోని బాగలకుంటె ఎంఈఐ లేఔట్‌కు చెందిన విద్యాజ్యోతి (29) ఒక ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. కేవలం తొమ్మిది రోజుల…

Read More
వేప ఆకుల మహిమ.. ఖాళీ కడుపుతో నాలుగు రెమ్మలు నమలితే శరీరంలో జరిగేది ఇదే..!

వేప ఆకుల మహిమ.. ఖాళీ కడుపుతో నాలుగు రెమ్మలు నమలితే శరీరంలో జరిగేది ఇదే..!

ఆయుర్వేదం ప్రకారం, ఎండాకాలంలో వేప పువ్వులు తినడం వల్ల శరీరం ప్రశాంతంగా ఉంటుంది. ఈ పువ్వులు పిత్తను శాంతపరుస్తాయని చెబుతారు. ఈ కారణంగా, దక్షిణ భారతదేశంలో వేసవి ప్రారంభంలో వీటిని తింటారు.  వేపలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇమ్యునోమోడ్యులేటరీ లక్షణాలు ఉన్నాయి. ఈ మూలిక రక్తాన్ని శుద్ధి చేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల కురుపులు, రింగ్‌వా, దురద వంటి చర్మ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. వేపను…

Read More
యుద్ధ సమయంలో ఇలా పెట్టుబడి పెట్టండి.. మంచి లాభాలు చూస్తారు?

యుద్ధ సమయంలో ఇలా పెట్టుబడి పెట్టండి.. మంచి లాభాలు చూస్తారు?

ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలను మళ్లీ సమీక్షించాల్సిన అవసరం ఉందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. యుద్ధ సమయాల్లో మార్కెట్లు అస్థిరంగా మారే అవకాశముండటంతో, రిస్క్ తగ్గించే పెట్టుబడులపై దృష్టి పెట్టడం కీలకమని వారు చెబుతున్నారు. సాంప్రదాయంగా, బంగారం యుద్ధ కాలాల్లో సేఫ్ హేవెన్ ఆస్తిగా గుర్తింపు పొందింది. అనిశ్చితి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు, దీంతో ధరలు సాధారణంగా పెరుగుతాయి. అందువల్ల పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని బంగారం…

Read More
Sara Tendulkar : సారా టెండూల్కర్ ‘గ్లో’ స్కిన్ రహస్యం ఇదే! పీసీఓఎస్ (PCOS) సమస్యను ఎలా జయించిందో తెలుసా?

Sara Tendulkar : సారా టెండూల్కర్ ‘గ్లో’ స్కిన్ రహస్యం ఇదే! పీసీఓఎస్ (PCOS) సమస్యను ఎలా జయించిందో తెలుసా?

ఇప్పుడు తన చర్మాన్ని ఎలా కాపాడుకుంటోందో వివరించారు. ఖరీదైన మేకప్ కిట్ల కంటే క్రమశిక్షణతో కూడిన అలవాట్లే ముఖ్యమని చెబుతున్న ఆ బ్యూటీ మరెవరో కాదు.. సారా టెండూల్కర్. నేటి కాలంలో ‘గ్లాస్ స్కిన్’ లేదా మెరిసే చర్మం కోసం పది నుండి పదిహేను రకాల సౌందర్య సాధనాలను వాడటం ఒక ఫ్యాషన్‌గా మారింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు చెప్పే మాటలు విని రకరకాల క్రీములు, సీరమ్స్ కొంటూ చర్మంపై ప్రయోగాలు చేసేవారు ఎందరో ఉన్నారు. అయితే, అతి…

Read More
గ్రహణ సమయంలో తెరిచి ఉండే వైష్ణవ ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా…?

గ్రహణ సమయంలో తెరిచి ఉండే వైష్ణవ ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా…?

మార్చి 3న ఏర్పడే చంద్రగ్రహణం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక నియమాలు అమలు చేయనున్నారు. సాధారణంగా గ్రహణం ప్రారంభానికి ముందు ఆలయాలు మూసివేసి, గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆ మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయం మార్చి 3న ఉదయం 6.30 గంటల లోపు ప్రాతఃకాల అర్చనలు పూర్తి చేసి ఆలయాన్ని మూసివేస్తారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు ఆలయాన్ని…

Read More
Jeffing Fitness Trend 2026: పరుగెత్తడం కష్టంగా అనిపిస్తోందా? ‘జెఫింగ్’ పద్ధతిని ఫాలో అవ్వండి!

Jeffing Fitness Trend 2026: పరుగెత్తడం కష్టంగా అనిపిస్తోందా? ‘జెఫింగ్’ పద్ధతిని ఫాలో అవ్వండి!

కొద్ది దూరం వెళ్లగానే ఊపిరి అందకపోవడం, కండరాల నొప్పులు రావడం సహజం. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఇప్పుడు ‘జెఫింగ్’ అనే సరికొత్త ఫిట్‌నెస్ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. ఇది పరుగును సులభతరం చేయడమే కాకుండా, లక్ష్యాలను చేరుకోవడంలో ఎంతో సహాయపడుతుంది. ఒలింపిక్ స్థాయిలో రాణించిన ఒక అథ్లెట్.. సామాన్యుల కోసం ఒక వినూత్న పద్ధతిని కనిపెట్టారు. సాధారణంగా పరుగెత్తేటప్పుడు ఆగకుండా వెళ్లాలని అందరూ అనుకుంటారు, కానీ ఆయన మాత్రం మధ్యలో నడవమని చెబుతున్నారు. అదేంటి పరుగు…

Read More