20ఏళ్లుగా తెగని పంచాయతీ..పేరు లేకుండానే రైల్వే స్టేషన్..! అసలు కారణం తెలిస్తే..
భారతీయ రైల్వేలు ప్రయాణించడానికి సులభమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన రవాణా మార్గం. భారతీయులు సుదూర ప్రయాణాలకు రైలులో ప్రయాణించడానికే ఎక్కువగా ఇష్టపడతారు. దేశంలో వేలాది రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ప్రతి రైల్వే స్టేషన్ పేరును మనం మెయిన్ ఎంట్రెన్స్‌లోనే చూస్తాము. దాని ఆధారంగా, ఆ రైల్వే స్టేషన్, గ్రామం గురించి మనకు తెలుస్తుంది. కానీ దేశంలో ఒక వింత రైల్వే స్టేషన్ ఉంది.. దానికి పేరు లేదు. ఈ రైల్వే స్టేషన్‌పై ఒక నేమ్‌ప్లేట్ ఉంది. కానీ దానిపై…
