Hyderabad: ఫుడ్ ఆఫీసర్ అంటూ హోటల్‌కు వచ్చి డబ్బు తీసుకుని జంప్.. తర్వాత ఏమైందంటే..!
Hyderabad: హైదరాబాద్‌లోని సంజీవరెడ్డి నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి ఫుడ్ ఆఫీసర్‌గా నటిస్తూ హోటల్ మేనేజర్ నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సంజీవరెడ్డి నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. సంజీవరెడ్డి నగర్లో ఉన్న అల్మాస్ హోటల్ మేనేజర్ సయ్యద్ అలీ అషర్ జాఫరీ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 23న మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఓ వ్యక్తి హోటల్‌కు…
