తాజావార్తలు
Smartphone Facts: మీ ఫోన్ కింది భాగంలో ఈ రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా? డిజైన్‌ అనుకుంటే పొరబాటే

Smartphone Facts: మీ ఫోన్ కింది భాగంలో ఈ రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా? డిజైన్‌ అనుకుంటే పొరబాటే

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగంగా మారిపోయాయి. కానీ మీరు ఎప్పుడైనా దగ్గరగా గమనిస్తే ఫోన్ అడుగు భాగంలో లేదా పై భాగంలో సూది మొనలాంటి చిన్న చిన్న రంధ్రాలు మీకు కనిపిస్తాయి. స్మార్ట్‌ఫోన్ అడుగుభాగంలో ఉండే చిన్న రంధ్రాలు అసలు ఎందుకు ఉన్నాయో మీరెప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం డిజైన్ ఫీచర్ మాత్రమే కాదు దీని వెనుక ఓ ముఖ్యమైన సాంకేతిక అంశం కూడా ఉంది. చాలా మంది ఇది కేవలం ఒక…

Read More
Smartphone Facts: మీ ఫోన్ కింది భాగంలో ఈ రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా? డిజైన్‌ అనుకుంటే పొరబాటే

RCB vs SRH IPL 2026 Result: కోహ్లీ క్లాస్, పడిక్కల్ మాస్ ఇన్నింగ్స్.. తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్‌కు షాక్

Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad Result, IPL 2026: బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ రసవత్తర పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, ఆర్‌సీబీ బ్యాటర్ల ధాటికి అది సరిపోలేదు. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన దేవదత్ పడిక్కల్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా…

Read More
Smartphone Facts: మీ ఫోన్ కింది భాగంలో ఈ రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా? డిజైన్‌ అనుకుంటే పొరబాటే

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధం.. రాజస్థాన్‌కు ప్రత్యేక అతిథులు! మ్యాటరేంటంటే..?

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు కేవలం మనుషులనే కాదు, వన్యప్రాణులను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌, ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో వేలాది స్టెప్పీ గద్దలు తమ సహజ వలస మార్గాన్ని మార్చుకుని భారతదేశానికి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం జోర్బీర్ సంరక్షణ రిజర్వ్ ప్రాంతం ఈ పక్షులతో నిండిపోవడం విశేషం. పక్షి శాస్త్రవేత్తల ప్రకారం, సాధారణంగా ఈ స్టెప్పీ ఈగల్స్‌ రష్యా, మంగోలియా, సెంట్రల్ ఏషియా ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్తాయి. అక్కడి నుంచి…

Read More
Smartphone Facts: మీ ఫోన్ కింది భాగంలో ఈ రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా? డిజైన్‌ అనుకుంటే పొరబాటే

అన్నమయ్యకు అరుదైన గౌరవం.. అమెరికాలో 111 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు!

అమెరికాలోని టెనెసీ రాష్ట్రం, మెంపిస్ నగరంలో ఉన్న ఇండియన్ కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ ఆధ్వర్యంలో అన్నమయ్యకు అంకితంగా 111 అడుగుల ఎత్తైన మహావిగ్రహం నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సుమారు రూ.50 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజల మద్దతుతో ఈ నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోంది. అన్నమయ్య కీర్తనలు ప్రపంచవ్యాప్తంగా భక్తి సంగీతానికి ప్రతీకగా నిలిచిన నేపథ్యంలో, ఆయనకు ఈ స్థాయిలో గౌరవం లభించడం విశేషంగా భావిస్తున్నారు….

Read More
Smartphone Facts: మీ ఫోన్ కింది భాగంలో ఈ రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా? డిజైన్‌ అనుకుంటే పొరబాటే

జ్యూవెలరీ షాప్ పెట్టాలంటే పెట్టుబడి ఎంత కావాలి? లాభనష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి!

దేశంలో బంగారానికి ఉన్న స్థిరమైన డిమాండ్ కారణంగా జ్యూవెలరీ వ్యాపారం లాభదాయక రంగంగా కొనసాగుతోంది. అయితే ఈ వ్యాపారం ప్రారంభించడానికి గణనీయమైన పెట్టుబడి అవసరం అవుతుంది. నిపుణుల అంచనాల ప్రకారం ఒక చిన్న స్థాయి బంగారం జ్యూవెలరీ షాప్ ప్రారంభించాలంటే కనీసం రూ.50 లక్షల నుంచి రూ.1.5 కోట్లు వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. మెట్రో నగరాల్లో లేదా పెద్ద షోరూమ్ స్థాయిలో వ్యాపారం ప్రారంభిస్తే ఈ మొత్తం రూ.3 కోట్లకు పైగా కూడా వెళ్లే అవకాశం…

Read More
Smartphone Facts: మీ ఫోన్ కింది భాగంలో ఈ రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా? డిజైన్‌ అనుకుంటే పొరబాటే

Watch: దూరం నుంచి చూసి విమానం అనుకున్నారు.. తీరా దగ్గరకెళ్లగా..

కొండ కోనల్లో నివసించే గిరిజనుల అత్యవసర ఆరోగ్య కష్టాలను తిర్చేందుకు అత్యధిక డ్రోన్లను అందుబాటులో తీసుకొచ్చారు. డ్రోన్లతో మారుమూల ప్రాంతాలకు సైతం ఔషధాలు బ్లడ్ శాంతలను తరలించడంతోపాటు అత్యవసర సమయంలో వైద్యసహకారం అందించేందుకు వీటిని రంగంలోకి దింపారు. ట్రయల్ రన్‌ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని.. పని కూడా ప్రారంభించాయి. వాహనాలు సిబ్బంది వెళ్లలేని పందులకు అత్యవసర సమయంలో విజయవంతంగా చేరుకునేలా వీటిని వినియోగిస్తున్నారు. రోడ్డు మార్గం ద్వారా గంటన్నర పట్టే సమయాన్ని ఈ డ్రోన్లు కేవలం అరగంటలోనే…

Read More
Smartphone Facts: మీ ఫోన్ కింది భాగంలో ఈ రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా? డిజైన్‌ అనుకుంటే పొరబాటే

RCB vs SRH: పడిక్కల్ ‘ఇంపాక్ట్’తో హైదరాబాద్ ఆగమాగం.. 26 బంతుల్లో చీల్చిచెండాడేశాడుగా..!

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరుకు హైదరాబాద్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ మెరుపులతో సన్‌రైజర్స్ 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో ఆర్‌సీబీ యాజమాన్యం తెలివైన నిర్ణయం తీసుకుంది. అదనపు బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్‌ను ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూపంలో మైదానంలోకి దించింది. ఈ నిర్ణయం మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తుందని ఎవరూ ఊహించలేదు. మైదానంలో పరుగుల విధ్వంసం.. ఓపెనర్‌ ఫిల్ సాల్ట్ ఔటైన తర్వాత బరిలోకి దిగిన…

Read More
Smartphone Facts: మీ ఫోన్ కింది భాగంలో ఈ రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా? డిజైన్‌ అనుకుంటే పొరబాటే

Director : ఆమె కళ్లను చూడటానికే హీరోయిన్‏ను చేశా.. ఇండస్ట్రీనే ఏలేసింది.. చివరకు అలా..

వంశీ సినిమాల్లో హీరోయిన్ల కళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా భానుప్రియ కళ్ళ గురించి ఆయన మాట్లాడుతూ, తన చిన్నతనంలో తన ఊరిలో ఒక నర్సును చూసేవాడినని, ఆమె కళ్ళు చాలా అందంగా ఉండేవని గుర్తు చేసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆమె మరణించిన తర్వాత, మళ్ళీ అలాంటి కళ్ళను మద్రాసులో భానుప్రియలో చూశానని, అందుకే ఆమెను తన సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకున్నానని వెల్లడించారు. తన సినిమాల్లో స్త్రీ పాత్రలను ఎంతో గౌరవంగా, పద్ధతిగా చూపిస్తానని వంశీ గారు తెలిపారు….

Read More
Smartphone Facts: మీ ఫోన్ కింది భాగంలో ఈ రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా? డిజైన్‌ అనుకుంటే పొరబాటే

చీమల బెడదకు చెక్.. రూపాయి ఖర్చు లేకుండా ఇలా చేస్తే మీ ఇంట్లో ఒక్క చీమ కనిపించదు..

వెనిగర్ స్ప్రే: తెల్ల వెనిగర్, నీటిని సమాన పాళ్లలో కలిపి ఒక స్ప్రే బాటిల్‌లో నింపుకోండి. చీమలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో, ముఖ్యంగా అవి ఇంట్లోకి ప్రవేశించే దారుల వద్ద ఈ మిశ్రమాన్ని స్ప్రే చేయండి. రోజువారీ ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపితే ఇల్లు శుభ్రపడటమే కాకుండా చీమలు దరిచేరవు. మిరప పొడి లేదా మిరియాలు: చీమలు వెళ్లే దారుల్లో ఎర్ర మిరప పొడిని చల్లడం వల్ల అవి వెంటనే వెనక్కి తగ్గిపోతాయి. ఒకవేళ…

Read More
Smartphone Facts: మీ ఫోన్ కింది భాగంలో ఈ రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా? డిజైన్‌ అనుకుంటే పొరబాటే

సనాతన ధర్మంపై పవన్ పోరాటం.. రెడ్ బుక్ పాలన అనేది అవాస్తవం.. TV9 క్రాస్‌ఫైర్ పీవీఎన్ మాధవ్ సంచలన కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ తనదైన ముద్ర వేస్తోందని, రాష్ట్రంలో ప్రస్తుతం ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం విజయవంతంగా నడుస్తోందని బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ స్పష్టం చేశారు. ఏపీలో రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం పనితీరుపై TV9 క్రాస్ ఫైర్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని గ్రామ స్థాయికి విస్తరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన వెల్లడించారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విషయంలో బీజేపీ మెతక వైఖరి అవలంబిస్తోందన్న విమర్శలను మాధవ్ తీవ్రంగా ఖండించారు….

Read More