ఆహా అద్భుతం.. రాగి పండితో ఇలా కరకరలాడే వడలు చేసుకుంటే..10 ప్లేట్‌లైనా ఇట్టే లాగిస్తారు
చాలా మంది ఇంట్లో చేసుకుంటే టైం పడుతుందని సాయంత్రం స్నాక్స్ కోసం బయటకు వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మేం చెప్పిబోయే రెసిపీ గురించి తెలిస్తే మీరు మరోసారి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటారు. అవును రాగి వడ సాయంత్రపు స్నాక్ కోసం ఓ మంచి ఎంపిక. వీటిని ఇంట్లోనే త్వరగా రెడీ చేసుకోవచ్చు. అంతేకాదు ఇవి చాలా ఆరోగ్యకరమైనవి కూడా. రాగి, కూరగాయలతో చేసిన ఈ కట్‌లెట్‌లు ఎంత ఆరోగ్యకరమో అంతే రుచిగా…
