రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పని చేయండి.. 15 నిమిషాల్లోనే గాఢ నిద్రలోకి వెళ్తారు..
చాలామందికి రాత్రిపూట సాక్సులు వేసుకుని నిద్రపోవడం అంటే కాస్త అసౌకర్యంగానో లేదా వింతగానో అనిపిస్తుంది. కానీ మీరు త్వరగా నిద్రలోకి జారుకోవాలన్నా, రాత్రంతా హాయిగా నిద్రపోవాలన్నా సాక్సులు ధరించడం ఒక అద్భుతమైన మార్గమని పరిశోధకులు చెబుతున్నారు. నిద్రలేమికి మందులు వాడేకంటే ఈ చిన్న మార్పు మీ జీవితంలో పెద్ద మార్పును తెస్తుంది. పరిశోధనల ప్రకారం.. సాక్సులు ధరించని వారితో పోలిస్తే సాక్సులు వేసుకునే వారు సుమారు 15 నిమిషాలు ముందుగానే నిద్రలోకి జారుకుంటారు. మన పాదాలు వెచ్చగా…
