Viral Video: మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో కోడి గుడ్డు ఆమ్లెట్.. ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దేశవ్యాప్తంగా చలి వణికిస్తోంది. చాలా రాష్ట్రాలలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర భారతంలో మైనస్ ఉష్ణోగ్రతలకు పడిపోతున్నాయి. తీవ్రమైన చలి ప్రజల జీవితాన్ని వణికిస్తోంది. తమ ఇళ్ల నుండి బయటకు రావడం కష్టంగా మారింది. అటువంటి పరిస్థితిలో, ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువగా పడిపోయే దేశాలలో ప్రజల పరిస్థితిని ఊహించుకోండి. ఆ దేశాలలో కెనడా కూడా ఉంది. తాజాగా కెనడా నుండి వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది , దీనిని…
