Actress : చేసిందే 3 సినిమాలు.. ఇండస్ట్రీనే షేక్ చేసింది.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్..
సినీరంగుల ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన తారలు చాలా మంది ఉన్నారు. చాలా మంది నటీమణులు ప్రసిద్ధ నటి కావాలనే కలతో సినిమాల్లోకి అడుగుపెట్టి తమ కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది నటీమణుల కలలు నిజమవుతాయి. కానీ తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న తారలు.. ఆకస్మాత్తుగా చాలా మంది ప్రముఖులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి కేవలం మూడు సినిమాల్లోనే నటించింది. కానీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో ఆమె సన్నిహిత సన్నివేశం…
