Health: ఎక్కువసేపు ఒకేచోట నిలబడుతున్నారా.? ఇలా చేస్తే ఏరికోరి రోగులు కొనితెచ్చుకున్నట్టే
ఎక్కువసేపు ఒకేచోట నిల్చోవడం వల్ల మన శరీరానికి.. ముఖ్యంగా కాళ్లకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గురుత్వాకర్షణ ప్రభావంతో కాళ్ళల్లోని సిరలు గుండెకు రక్తాన్ని తిరిగి పంపించడంలో ఇబ్బంది పడతాయి. సిరలలో ఉండే కవాటాలు బలహీనపడటం వల్ల రక్తం కిందనే పోగుపడి.. రాలు బయటకు పొంగడం, నొప్పి పెట్టడం లాంటి లక్షణాలు ఉంటాయి. దీనినే వెరికోస్ వీన్స్ అంటారు. ఎక్కువ సమయం నిలబడి పనులు చేసేవారిలో ఈ సమస్య కనిపిస్తుంది. ఇది చదవండి: ‘నారా…
