IPL 2026 : ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. ఒక్క ఇన్నింగ్స్‌లో రెండుసార్లు బ్యాటింగ్ చేసిన డేవిడ్ మిల్లర్
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో అభిమానులకు అసలైన మజా లభిస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠను పంచింది. అయితే ఈ మ్యాచ్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం గుజరాత్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ రిటర్న్. ఒక్క మ్యాచ్‌లోనే రెండుసార్లు బ్యాటింగ్‌కు వచ్చి మిల్లర్ రికార్డు సృష్టించాడు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో గుజరాత్ కేవలం 1 పరుగు…
