ఇది విన్నారా.. సగం ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు! కొనాలంటే ఇదే బెస్ట్ ఛాన్స్
ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం వేగంగా పెరుగుతున్నప్పటికీ, వాటి అధిక ధరలు సాధారణ వినియోగదారులకు ఒక పెద్ద అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) అనే వినూత్న మోడల్ ముందుకు వచ్చింది. ఈ విధానంలో వాహనం కొనుగోలు సమయంలో బ్యాటరీ ఖర్చును వేరుచేసి, వినియోగదారులు తక్కువ ధరకు స్కూటర్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. బ్యాటరీ కోసం మాత్రం నెలవారీ సబ్‌స్క్రిప్షన్ చెల్లించాలి. ఈ మోడల్ వల్ల ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం…
