Petrol Price: ఈ దేశంలో లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ.3 మాత్రమే.. ఎక్కడో తెలుసా?
ఇరాన్ – అమెరికా- ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచం మొత్తం ఇంధన సంక్షోభాన్ని సృష్టించింది. దీని కారణంగా భారత్‌లోనూ పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. పాకిస్థాన్‌లో పెట్రోల్ ఖరీదైపోయింది. దీంతో ఆ దేశం ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించింది. కానీ ఒక దేశం ఉంది. అక్కడ ఒక లీటరు పెట్రోల్ కేవలం మూడు రూపాయలకే లభిస్తుంది. ఆ దేశం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.. మరోవైపు దేశీయ గ్యాస్ సిలిండర్ల ధర కూడా పెరిగింది. సిలిండర్లు సకాలంలో సరఫరా కావడం లేదు….
