PM Modi Live: విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయ్.. ప్రధాని మోదీ సంచలన ప్రసంగం.. లైవ్ వీడియో
PM Modi Speech Live: పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. విపక్షాలు అన్నీ కలిసి మహిళా రిజర్వేషన్లు అడ్డుకున్నాయని ఆరోపిస్తూ.. దేశవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేస్తోంది. కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడికి పాల్పడుతోంది. నల్లజెండాలతో పాటు.. విపక్షాలను తప్పు పడుతూ.. పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తోంది. కేబినెట్ రివ్యూ సందర్భంగా.. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయని ప్రధాని మోదీ అన్నారు. ప్రతిపక్షాలు తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని.. మహిళలకు విపక్షాలు జవాబు…
