మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? డిటర్జెంట్, యూరియా కలిపారా తెలుసుకునే 5 చిట్కాలు
కల్తీ పాలు తాగడం వల్ల దీర్ఘకాలంలో కిడ్నీ, లివర్ ఇంకా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మనం వాడుతున్న పాలు ఎంతవరకు స్వచ్ఛమైనవో తెలుసుకోవడానికి ఆహార భద్రత సంస్థ (FSSAI) కొన్ని సులభమైన పద్ధతులను సూచించింది. కల్తీని గుర్తించే విధానం.. పాలల్లో డిటర్జెంట్ కలిసిందో లేదో తెలుసుకోవడం చాలా సులభం. ఒక బాటిల్‌లో కొంచెం పాలు తీసుకుని బాగా షేక్ చేయాలి. ఒకవేళ పాలపై చిక్కటి నురగ…
