PM Modi: బెంగాల్‌లో ప్రచారం.. ఝల్‌మురి తింటూ ఆస్వాదించిన ప్రధాని మోదీ.. ఫొటోలు ఇదిగో
పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో బెంగాల్‌లో రాజకీయ హీటెక్కింది. ఎన్నికల ప్రచారంలో TMC, BJP దూకుడు పెంచాయి. డూ ఆర్ డై అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం బెంగాల్‌ను చుట్టుముట్టింది. బీజేపీ అగ్రనాయకత్వమే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ పార్టీకి చెందిన సీఎంలు బెంగాల్‌లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇవాళ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ మమతా బెనర్జీ టార్గెట్‌గా నిప్పులు చెరిగారు. బెంగాల్ మహిళలను TMC మళ్లీ మోసం…
