ఉక్కులాంటి ఎముకలకోసం హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. మీ పిల్లలకు రోజూ పెడితే హాస్పిటల్‌కు వెళ్లే పనిలేదు!
మన సౌలిండియాలో ముఖ్యంగా మన తెలుగురాష్ట్రాల్లో బ్రేక్‌ఫాస్ట్ అనగా గుర్తుకొచ్చేది ఇడ్లీ, దోశ.. అయితే ఆరోగ్య కరమైన బ్రేక్ ఫాస్ట్ కోరుకునే వారు ఎక్కవగా ఇడ్లీ తినేందుకు ఇష్టపడతారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఇడ్లీ ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్.. అయితే మీకు ఎప్పుడూ రోటీన్ ఇడ్లీ తిని బోర్ కోడితే.. ఈ సారి మేం చెప్పబోయే రాగి ఇడ్లీ ట్రై చేయండి. ఇది టేస్ట్‌తో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని…
